Movie News

Samantha: నన్ను అందరూ సెకండ్ హ్యాండ్ అన్నారు.. సమంత సంచలన వ్యాఖ్యలు!

Samantha: సినీనటి సమంత ప్రస్తుతం నాగచైతన్య నుంచి విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు ఇక ఈమె తన భర్తకు విడాకులు ఇచ్చిన ఇప్పటివరకు రెండవ పెళ్లి గురించి ఆలోచన అయితే చేయలేదు కానీ నాగచైతన్య మాత్రం రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. ఈయన వివాహం డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోలో నటి శోభితతో జరగబోతున్న విషయం తెలిసిందే.

ఇలా శోభిత నాగచైతన్యల వివాహానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి ఇక నాగచైతన్య శోభితతో పెళ్లి గురించి మాట్లాడుతూ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శోభిత కొత్త ప్రయాణం మొదలుపెట్టడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆమె నాలో ఉన్న ఖాళీని మొత్తం పూర్తి చేసిందని తనతో నేను చాలా డీప్ గా కనెక్ట్ అయ్యాను అంటూ శోభితపై ప్రేమను కురిపించారు.

ఈ తరుణంలోనే సమంత కూడా మరోవైపు తన వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నేను నా మాజీ భర్త కోసం అనవసరమైన ఖర్చులు చేశానని ఆ డబ్బు ఎంత అంటే లెక్కపెట్టలేము అంటూ నాగచైతన్య గురించి కామెంట్లు చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె తన విడాకుల గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత నన్ను అందరూ కూడా సెకండ్ హ్యాండ్ యూజ్డ్ అంటూ కామెంట్లు చేశారు.

Samantha: యూజుడ్…

పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయి విడాకులు తీసుకుంటే తనని ఫెయిల్యూర్ గా పరిగణిస్తారా. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం మహిళలకు వారి కుటుంబానికి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా ఈ విషయాలన్నీ కూడా నేను ఎప్పుడో తెలియచేయాలని అనుకున్నాను చెప్పిన ఏం లాభం లేదని తెలిసి చెప్పలేదు అంటూ ఈ సందర్భంగా సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే నాగచైతన్య పెళ్లి చేసుకోబోయే సమయంలో ఈమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఇది కాస్త చర్చలకు కారణమైంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

3 weeks ago