Movie News

Samantha: బేబీ హీరోయిన్ కి కోటి రూపాయలు చెక్కు పంపిన సమంత… ఛాన్స్ కొట్టేసిన వైష్ణవి చైతన్య?

Samantha: తెలుగు చిత్ర పరిశ్రమంలో హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి సమంత ఒకరు సమంత ప్రస్తుతం హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు కొన్ని బిజినెస్లను కూడా ఎంతో విజయవంతంగా నడుపుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే ఇటీవల కాలంలో సమంత తన అనారోగ్య సమస్యల కారణంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నటువంటి సమంత కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఈ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడటానికి చికిత్స తీసుకుంటూ ఉన్నారు. దీంతో ఈమె పలు ప్రాంతాలకు వెళ్తూ వివిధ రకాల ట్రీట్మెంట్స్ అందుకుంటున్న ఉన్నారు. అయితే సమంత తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుందని తెలుస్తుంది. అయితే నటిగా కాకుండా నిర్మాతగా ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు.

మరి కొద్ది రోజులలో ఈమె నటిగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ మరోవైపు నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో కొనసాగబోతున్నారు. ఇప్పటికే సమంత ట్రాలాల అనే ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించినట్లు ప్రకటించారు. అయితే తన ప్రొడక్షన్ హౌస్ లో ముందుగా ఎవరికి అవకాశం ఇస్తారన్న విషయం గురించి కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ అవకాశం బేబీ హీరోయిన్ అందుకున్నారని తెలుస్తోంది.

సూపర్ ఛాన్స్ కొట్టేసిన వైష్ణవి…

సమంత ప్రొడక్షన్ హౌస్ లో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య మొదటి అవకాశం అందుకున్నారని వార్తలు వస్తున్నాయి చైతన్య ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నారు. ఇక సమంత తన నిర్మాణంలో బేబీ హీరోయిన్ తో సినిమా చేయాలని భావించారట దీంతో ఆమెకు ఏకంగా కోటి రూపాయల చెక్ కూడా పంపించారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వార్త వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago