Categories: FeaturedMovie News

రానా, మిహికాల సంగీత్ వేడుకలలో టాలీవుడ్ బ్యూటీ సమంత సందడి !!

‘టాలీవుడ్ భల్లాలదేవ’ రానా ఇంట పెళ్లి సందడి మొదలైంది. రామా నాయుడు స్టూడియోలో మిహీకాతో రానా పెళ్శి అంగరంగ వైభవంగా జరగబోతుంది. అయితే ఈ పెళ్ళికి కేవలం 30 మంది అతిధులు మాత్రమే హాజరు కాబోతున్నారు. కాకపోతే పెళ్ళి సింపుల్ గా జరిగినా.. 2 కుటుంబాల పెళ్ళి పెద్దలు ఈ పెళ్ళి వేడుకలను మాత్రం గ్రాండ్ గానే సెలబ్రేట్ చేయాలని ఫిక్సయిపోయారు.

ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ పెళ్లి పనులు మొదలుపెట్టేశారు. తాజాగా హైదరాబాద్ లోని మిహీకా ఇంట్లో పసుపు ఫంక్షన్ ను నిర్వహించారు. అదే రోజు రాత్రి రానా – మిహీకాల సంగీత్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో అక్కినేని నాగచైతన్య, సమంత దంపతులు కూడా పాల్గొన్నారు. సంగీత్ ఫంక్షన్ లో మెహీకా బజాజ్ కుటుంబ సభ్యులందరు హాజరయ్యి సందడి చేయడం విశేషం.. ఆ ఫంక్షన్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ ఫోటోలో రానాతో మిహీకా ఉన్న పిక్ అందర్ని ఆకట్టుకుంటుంది. రానా పంచె కట్టు ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టేశాడు.

ఈ వేడుకకు సంబంధించిన ఫొటోల్లో రానా, సమంత కలిసి ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. మెహందీ ఫంక్షన్ ఈ రోజు జరుగుతోంది. మెహందీ ఫంక్షన్ లో మిహీకా లుక్ సంబంధించిన కొన్ని ఫోటోస్ బయటకు వచ్చాయి. ఆ ఫోటోలు కూడా బాగానే వైరల్ అవుతున్నాయి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago