Featured

Samantha: నాగచైతన్యకు మొదటి భార్య సమంత కాదట.. అసలు విషయం బయట పెట్టిన సమంత!

Samantha: టాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా పేరుతెచ్చుకున్న జంట సమంత, నాగచైతన్య. ఏమాయ చేసావే చిత్రంతోనే వీళ్ల ప్రయాణం సాగింది. ఆ సినిమా నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటూ.. బయట మీడియోకు దొరకుండా చాలా రోజుల వరకు ప్రయత్నించారు.

Samantha: నాగచైతన్యకు మొదటి భార్య సమంత కాదట.. అసలు విషయం బయట పెట్టిన సమంత!

కానీ ఏదో ఒక సందర్భంలో వారిద్దరు కలిసి బయట కనిపించిన ఫొటోలు, వీడియోలు విపరీతంగా ట్రోల్ అయ్యాయి. అయితే వాటిపై వాళ్లు స్పందించలేదు కానీ.. ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి మాత్రం చేసుకున్నారు. పెళ్లికి ముందు ఎన్నో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ జంట.. పెళ్లి తర్వాత కూడా అన్యోన్యంగా సాగింది వీరి వైవాహిత జీవితం.

Samantha: నాగచైతన్యకు మొదటి భార్య సమంత కాదట.. అసలు విషయం బయట పెట్టిన సమంత!

అయితే ఇటీవల విడాకుల ప్రకటన తర్వాత ప్రతీ రోజు ఏదో ఒక విషయంపై సోషల్ మీడియాలో వీళ్ల పేర్లు వస్తూనే ఉన్నాయి. విడాకులకు గల కారణాలు వివిధ రకాలుగా రాసేస్తున్నారు. వీటిని పట్టించుకోకుండా.. ప్రస్తుతం ఎవరి పని వాళ్లు చూసుకుంటూ.. కెరీర్ లో దూసుకుపోతున్నారు.

నాగచైతన్యకు మొదటి భార్యను ..

తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య గురించి మాట్లాడిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. అప్పట్లో మంచు లక్ష్మి హోస్ట్ చేసిన షో కి గెస్ట్ గా వెళ్లిన సమంత కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. నాగచైతన్యకు మొదటి భార్యను తాను కాదు అని.. పిల్లో అని చెప్పింది. ప్రతీ రోజు దానినే హగ్ చేసుకునే వాడు అని.. దాంతోనే పడుకునే వాడు అంటూ చెప్పింది. నేను ముద్దు పెట్టడానికి వెళ్లినా.. ఆ పిల్లో అడ్డు వస్తూ ఉండేదని ఆమె ఫన్నీగా చైపై ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం విడాకుల తర్వాత ఆ వీడియో క్లిప్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే డిజైన్లు ఈ వీడియోపై తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago