Samantha: సమంత టాలీవుడ్ హీరోయిన్ గా అక్కినేని కోడలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె నాగచైతన్యతో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు.ఇలా నాగచైతన్యత విడాకులు తీసుకున్న అనంతరం సమంత పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈమె గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేరు. అయితే తను కమిట్ అయిన సినిమా షూటింగ్లలో కూడా పాల్గొనకుండా సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉండిపోయారు.
ఈ విధంగా సమంత గురించి ఏ విధమైనటువంటి అప్డేట్ లేకపోవడంతో ఈమె గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సమంత ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అంటూ ఏవేవో వార్తలు షికార్లులు చేశాయి. ఇకపోతే సమంత నటించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈమె తిరిగి సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే సమంత నటించిన పాన్ ఇండియా చిత్రం యశోద సినిమా నవంబర్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే సమంత సోషల్ మీడియా వేదికగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే సమంత విడాకులు తీసుకున్న తర్వాత తన జీవితం పట్ల గట్టి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సమంత ఇకపై కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారట ఈ క్రమంలోనే దీపావళి పండుగ అనంతరం ఈమె పూర్తిగా తన దృష్టిని సినిమాలపై అలాగే తన బిజినెస్ రంగం పై పెడుతూ సరికొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా సమంత తన కెరియర్ పట్ల బాగా ఆలోచించి ఇకపై తన దృష్టిని మొత్తం సినిమాలు వ్యాపార రంగంలోనే కొనసాగించాలని భావించారట. మరి ఈ కొత్త జీవితంలో సమంత ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…