Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిచయమైనటువంటి ఈమె ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్నారు. అలాగే హాలీవుడ్ అవకాశాలను కూడా అందుకుంటున్నారు.
ఈ విధంగా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేయడమే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి సమంత ప్రస్తుతం సిటాడేల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తో కలిసి ఈమె ఈ సిరీస్ లో నటిస్తున్నారు.
ఇక ఈ వెబ్ సిరీస్ ను ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ వెబ్ సిరీస్ కోసం సమంత తీసుకుంటున్నటువంటి రెమ్యూనరేషన్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ సిరీస్ కోసం సమంత భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది.
ఇప్పటివరకు సమంత ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు కానీ ఈ సిరీస్ కోసం ఈమె తన కెరియర్ లో ఎప్పుడు తీసుకొని రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఈ వెబ్ సిరీస్ కోసం సమంత ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలిసే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు సమంత కెరియర్లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఇదేనని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…