Samantha: ఇప్పటివరకు నేను చేసినవన్ని జనాలు మరిచిపోయారు…ఆసక్తికరవ్యాఖ్యలు చేసిన సమంత!
Samantha: సినిమా ఇండస్ట్రీలో అగ్రతారక గత దశాబ్ద కాలం నుంచి ఓ వెలుగు వెలుగుతున్న సమంత ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈమె ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతన్నప్పటికీ పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే సమంత కేవలం సినిమాలలో మాత్రమే కాదు చదువులో కూడ టాపరే.సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వారికి చదువు పెద్దగా ఇష్టం ఉండదు కానీ సమంత అందుకు పూర్తిగా విభిన్నం.
సమంత చదువులో కూడా ఎప్పుడు మొదటి స్థానంలో ఉండేదని తాజాగా ఆమె పదవ తరగతికి చెందిన మార్పులు జాబితాను చూస్తుంటే తెలుస్తోంది. ప్రస్తుతం సమంత మార్క్స్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత విద్యాభ్యాసం చెన్నైలోని CSI సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో జరిగింది. ఆ స్కూల్‌లో సమంత స్కూల్‌లో టాపర్‌గా నిలిచినట్లు తెలుస్తుంది.
ఈ మార్కుల జాబితాలో సమంతకు గణితంలో వందకు వంద ఫిజిక్స్ లో 95 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. ఈ విధంగా సమంత మంచి మార్కులు సాధించి తమ స్కూల్ కి గర్వకారణం అంటూ ఆ జాబితాలో టీచర్ తన గురించి ఎంతో గొప్పగా రాశారు. ప్రస్తుతం సమంత ఈ మార్కుల జాబితా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈక్ మాక్స్ కార్డ్స్ చూసిన ఎంతోమంది సమంత టాలెంట్ కు ఫిదా అవుతున్నారు.
ఈ క్రమంలోనే ఈమె కేవలం ఇండస్ట్రీలోనే కాదు స్కూల్లో కూడా మంచి టాలెంటెడ్ ఉన్న అమ్మాయనీ, చదువులో కూడా సమంత మంచిగా రాణించారు అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇక తాజాగా ఓర్మాక్స్ మీడియా సర్వేలో భాగంగా పాపులర్ ఇండియన్ యాక్ట్రెస్ లో సమంత మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. ఈ విధంగా చదువులోనూ సినిమాలలోనూ సమంత టాప్ గా ఉండడంతో సమంత అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…