సమంత పెళ్లి కాక ముందు వరుస సినిమాలతో దూసుకుపోతున్న సమంతా పెళ్లయిన తర్వాత తన స్పీడ్ కి బ్రేక్ పడుతుందని ఎంతో మంది భావించారు. కానీ పెళ్లి అయిన తరువాత సమంత రెట్టింపు వేగంతో దూసుకుపోతూ మరింత గుర్తింపును సంపాదించుకుంది. పెళ్లయిన తర్వాత గ్లామరస్ పాత్రలు కాకుండా ఎంతో అద్భుతంగా నటించే అవకాశాలను పొందుతున్నారు. కేవలం వెండి తెరపై మాత్రమే కాకుండా బుల్లితెర పై బిగ్ బాస్, ఆ తరువాత ఆహా లో “సామ్ జామ్” వంటి ప్రోగ్రామ్స్ కి హోస్ట్ గా వ్యవహరించి తన సత్తా ఏంటో చూపించింది.
అంతేకాదు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే సమంత అభిమానులతో ముచ్చట్లు కూడా పెడుతుంది. ఇక కొంచెం ఖాళీ సమయం దొరీకితె ఇంటిపైనే వ్యవసాయంపై దృష్టి పెడుతుంది. మరో వైపు ఫిట్ నేస్ కోసం జిమ్‌లో గంటల తరబడి కసరత్తులు చేస్తుంది. ఇలా ప్రతీ విషయంలోనూ సమంత తనకు ఎవరూ సాటిలేరు అని నిరూపించుకుంటుంది. తాజాగా అభిమానులకు తన భర్త చైతన్య గురించి ఒక విషయం చెప్పుకొచ్చింది అక్కినేని వారి కోడలు.
తమ ఇద్దరి అప్పుడప్పుడు మధ్య గొడవలు జరుగుతాయని అసలు విషయం చెప్పుకొచ్చింది సమంత. అయితే తామిద్దరి మధ్య గొడవలు జరిగిన ప్రతిసారీ తానె కాంప్రమైజ్ అవుతానని చెప్పుకొచ్చింది. ఎందుకంటే తనకు సిగ్గులేదంటూ సరదాగా కామెంట్ చేస్తూ నవ్వేసింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…