NTR Son: సేమ్ టు సేమ్ నాన్న పోలికలతోనే ఎన్టీఆర్ చిన్న కొడుకు… ఫోటో వైరల్!
NTR Son: యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2018 త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఏ సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేయలేకపోయారు. అందుకు గల కారణాలు ఎన్నో ఉన్నాయని చెప్పవచ్చు.
ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రంగా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సినిమా తర్వాత తారక్ వరుస సినిమాలతో బిజీ కానున్నారు. ఇప్పటికే కొట్టాల శివ సినిమాను ప్రకటించి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళక పోవడంతో అభిమానులు కాస్త నిరుత్సాహ పడుతున్నారు.
ఈ విధంగా సినిమాల పరంగా ఎన్టీఆర్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తనకు ఏ మాత్రం సమయం దొరికినా తన పిల్లలతో కలిసి గడపడానికి ఇష్టపడుతుంటారు. ఇకపోతే ఎన్టీఆర్ అందరి మాదిరి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరు. అందుకే తన పిల్లల ఫోటోలు కూడా పెద్దగా సోషల్ మీడియాలో కనిపించవు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ చిన్న కుమారుడు ఫోటో ప్రస్తుతం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఫోటో చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే సేమ్ టు సేమ్ నాన్న పోలికలతోనే చిన్న కొడుకు భార్గవ్ రామ్ ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి ఎన్టీఆర్ చిన్న కుమారుడు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…