Surekha vani: అదంతా ఫేక్…. జాగ్రత్తగా ఉండండి అంటూ అభిమానులను అలర్ట్ చేసిన సురేఖవాణి!
Surekha vani:టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో సినిమాలలో తల్లి, పిన్ని, వదిన పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇదిలా ఉండగా గత కరోనా లాక్ డౌన్ సమయంలో సురేఖవాణి తన కూతురుతో కలిసి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎన్నో డాన్స్ వీడియోలు చేస్తూ అభిమానులను సందడి చేశారు.
ఇలా ఇన్స్టాగ్రామ్ ద్వారా విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న సురేఖవాణి తన కూతురిని కూడా పరిచయం చేసి వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ఫాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా సురేఖవాణి ఫోన్ నెంబర్ అంటూ ఒక నెంబర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ క్రమంలోనే ఫేక్ ఐడి లు క్రియేట్ చేసి ఆ నెంబర్ ద్వారా పలువురి పర్సనల్ డీటెయిల్స్ అడుగుతున్నట్లు సురేఖ వాణి దృష్టికి వెళ్లింది. ఈ క్రమంలోనే అలర్ట్ అయిన సురేఖవాణి వెంటనే ఈ విషయంపై స్పందిస్తూ అభిమానులను అలర్ట్ చేసింది.
నా పేరు పై కొన్ని ఫేక్ ఐడిలను సృష్టించి చాలామంది వారి పర్సనల్ డీటెయిల్స్ అడుగుతున్నారు. అయితే నాకు ఎలాంటి ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలు లేవు ఇవన్నీ కూడా ఫేక్ ఎవరూ కూడా వాటిని నమ్మి డబ్బులను, మీ పర్సనల్ విషయాలను షేర్ చేయకండి అంటూ తన అభిమానులను అలర్ట్ చేశారు. కేవలం తనకు ఇంస్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే ఉందని మరోసారి తన అభిమానులకు తెలియజేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…