Categories: FeaturedMovie News

Sara Ali Khan: ఫోటోగ్రాఫర్ల కంటికి చిక్కకుండా కారులో దాక్కొని వెళ్లిన బాలీవుడ్ నటి.. ఏమైందంటే?

Sara Ali Khan:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు ఒక్కసారిగా బయటకు వచ్చారంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. వారితో సెల్ఫీలు దిగడానికి పెద్ద ఎత్తున అభిమానులు ఎగబడుతూ ఉంటారు. ఇలా బయటకు రావడానికి సెలబ్రిటీలు కాస్త వెనకడుగు వేస్తుంటారు అని చెప్పాలి.

ఇక టాలీవుడ్ సెలబ్రిటీలు ముఖ్యమైన ఈవెంట్లకు మినహా ఎక్కడికి బయటికి రారు. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు అలా కాదు వారు జిమ్ కి వెళ్లాలన్నా కూడా బహిరంగంగా బయట తిరుగుతూ వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఫోటోగ్రాఫర్లు జిమ్ సెంటర్ల వద్ద హీరోయిన్ల కోసం పడిగాపులు కాస్తూ ఉంటారు.

ఇలా చాలామంది హీరోయిన్లు వర్కౌట్ చేయడం కోసం జిమ్ సెంటర్ కి రావడమే కాకుండా ఫోటోగ్రాఫర్లకు పని చెబుతూ పెద్ద ఎత్తున ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటారు. మరికొందరు మాత్రం ఫోటోగ్రాఫర్ల చేతికి చిక్కకుండా మెల్లిగా జారుకుంటారు. ఈ క్రమంలోనే నటి సార అలీ ఖాన్ సైతం ఫోటోగ్రాఫర్ల కంటికి చిక్కినట్టే చిక్కి జారిపోయారు.

Sara Ali Khan:

తాజాగా ఈమె జిమ్ సెంటర్ నుంచి బయటకు రావడంతో ఒక్కసారిగా ఫోటోగ్రాఫర్లు ఆమెను తమ కెమెరాలలో బంధించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఈమె మాత్రం కెమెరాల కంటికి చిక్కకుండా కారులోకి వెళ్లి కూర్చోవడమే కాకుండా ఫోటోగ్రాఫర్లకు కనపడకుండా కారులో దాక్కొని మరీ వెళ్లారు. ఈమె ఎందుకు ఇలా ప్రవర్తించారో తెలియక పోయినప్పటికీ ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago