Movie News

మొదటి ఎలిమినేషన్ ఖరారు.. ఆమెనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేది..

బిగ్ బాస్ రియాల్టీ షోలో మొదటి నుంచి లీకులు వస్తూనే ఉన్నాయి. ఒకరోజు ముందుగానే సోషల్ మీడియాలో వైరల్ గా మారి.. అక్కడ జరిగే విషయాలు బయటకు వస్తున్నాయి. ఇలాంటిదే మొదటి ఎలిమినేషన్ విషయంలో కూడా ఇప్పుడు అలానే లీకులు బయటకు వస్తున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 5 మొదలై దాదాపు వారం రోజులు కావస్తుంది. మొదటి ఎలిమినేషన్ కు కూడా సమయం ఆసన్నమైంది. ఎలిమినేషన్ కు యాంకర్ రవి, జశ్వంత్, మానస్, హమిదా, సరయు మరియు కాజల్ అర్హులుగా ఉన్నారు. అయితే అందులో రవి, మానస్, కాజల్ సేఫ్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మొన్నటి వరకు హమిద ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు అందరు.

కానీ తాజాగా లీకు రాజాల ద్వారా తెలిసింది ఏంటంటే.. ఈ సారి సరయు ఎలిమినేట్ అయిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఎలిమినేషన్ ను ఎవరూ ఊహించనిది. జెస్సీ ఈ వారం గండం గట్టెక్కడం కష్టమే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్న తరుణంలో అతడికి బదులు సరయూను ఎలిమినేట్‌ చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.

7 ఆర్ట్స్ సరయుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఈ వారం దాదాపు ఎలిమినేట్ అయిందనే వార్తలు వస్తున్నాయి. ఓటింగ్ లో వెనుకపడటంతో ఇలా ఎలిమినేట్ అయిందని అంటున్నారు నెటిజన్లు. ఇదిలా ఉండగా.. సరయు అభిమానులు దీనిని జీర్ణించుకోలేక పోతున్నారు. ఇదంతా ఫేక్ అంటూ వాళ్లు కొట్టిపారేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 day ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago