Movie News

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే?

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారీ వారి పాట.ఈ సినిమా ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించి సినిమాపై భారీ అంచనాలు పెంచారు. ఈ క్రమంలోనే ఈ సినిమా మరొక రోజులో విడుదల కావడంతో ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధు రివ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా చూస్తూ తాను ఎంతో ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చారు. ఈ సినిమా యాక్షన్, కామెడీ, ఎమోషన్ కలబోత అంటూ ఉమైర్ సంధు రివ్యూ ఇచ్చారు. ఈ సినిమాలో ఎక్కువ మార్కులు మహేష్ బాబు నటనకు పడతాయని ఆయన తన రివ్యూ ద్వారా వెల్లడించారు.

ఈ ఏడాది విడుదలైన సినిమాలలో తన ఫేవరెట్ సినిమా గా మహేష్ బాబు సర్కారీ వారి పాట సినిమా నిలిచిపోతుందని ఈయన కామెంట్ చేశారు. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్స్‌, డైలాగ్‌ స్లాంగ్‌, కాస్టూమ్స్‌ చూసిన తర్వాత ఈ సినిమాకి 5 కి 4.5 రేటింగ్ ఇవ్వడంలో ఏ మాత్రం తప్పు లేదని చెప్పుకొచ్చారు.

పాజిటివ్ రివ్యూ ఇచ్చిన ఉమైర్ సంధు..

ఈ విధంగా ఉమైర్ సంధు మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో మహేష్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు నటించిన ఈ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ సాధించాలంటే 121 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago