General News

ఎస్బీఐ ఖాతా కలిగి ఉన్నారా.. అయితే రూ.20 లక్షల వరకు బెనిఫిట్ పొందొచ్చు..

దేశంలో చాలామంది స్టేబ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాను కలిగి ఉన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఇది. బ్రాంచీల సంఖ్య.. పనిచేసే ఉద్యోగుల సంఖ్యను చూస్తే.. ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు కూడా. 1806లో కోల్‌కతాలో స్థాపించబడిన ఈ బ్యాంకు భారత ఉపఖండంలోనే అతి పురాతనమైన బ్యాంకులలో ఒకటిగా నిలించింది.

1955లో భారత ప్రభుత్వము ఈ బ్యాంకును జాతీయం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఎస్బీఐ ఖాతా ఉండి.. డెబిట్ కార్డు కలిగిన ఖాతాదారులకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ను కల్పిస్తుంది. ప్రమాదవ శాత్తు ఖాతాదారుడు చనిపోతే .. అతడి నామినీకి రూ.2 లక్షల వరకు ఇన్సూరెన్స్ ను క్లయిమ్ చేసుకోవచ్చు. అయితే ఒక్క నిబంధన ఏంటంటే.. ప్రమాదం జరిగిన రోజు దగ్గర నుంచి 90 రోజుల మందు వరకు ఆ కార్డును ఉపయోగించాల్సి ఉంటుంది. లేదంటే.. ఈ ఇన్సూరెన్స్ వర్తించదు.

ఎస్ బీఐ డెబిట్ కార్డులల్లో కూడా తేడాలు ఉంటాయి. అవేంటంటే.. SBI Gold కార్డు ఉన్న వాళ్లకు ఇన్సూరెన్స్ రూ. 4లక్షల వరకు వర్తిస్తుంది. ప్లాటినమ్ కార్డు ఉన్న వాళ్లకు అయితే రూ.10 లక్షలు.. ఎస్బీఐ వీసా సిగ్నేచర్ కార్డు ఉన్నట్లయితే.. రూ. 20 లక్షల వరకు ఇన్సూరెన్స్ ను క్లయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన రూపే డెబిట్ కార్డులకు కూడా ఇన్స్యూరెన్స్ ఉంటుంది.

యాక్సిడెంటల్ డెత్ లేదా టోటల్ డిసేబిలిటీ మాత్రమే కవర్ అవుతుంది.ఈ కార్డు కలిగిన వారికి రూ.2లక్షల వరకు క్లయిమ్ చేసకోవచ్చు. అది కూడా యాక్సిడెంట్ అయిన 45 రోజులు ముందు ఆ కార్డును వాడాల్సి ఉంటుంది. మిగతా అన్నీ కార్డుల్లో 90 రోజుల కంటే ముందు వరకు ఉంటుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago