Featured

“నయనతారకి ఆ హీరోతో అక్రమ సంబంధం ఉంది”.. నయనతార పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు..!!

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి.. ఇప్పుడు అన్ని పార్టీల వారు తమ తమ ప్రచారాలను మొదలుపెట్టారు.. ఇప్పటికే ప్రముఖ తమిళ నటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు..ఈ నేపథ్యంలో డీఎంకే పార్టీ యువ నేత ఉదయనిధి స్టాలిన్‌పై ప్రముఖ సీనియర్ నటుడు రాధారవి నిప్పులు చెరిగారు.. ఇందులో భాగంగా హీరోయిన్ నయనతారకు, ఉదయనిధి స్టాలిన్‌కు మధ్య రిలేషన్ ఉందని ఆయన కామెంట్ చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే తాను కామెంట్ చేసినట్టు ఆరోపణలు రావడంపై రాధారవి స్పందిస్తూ…

నయనతార, ఉదయనిధి మధ్య రిలేషన్‌షిప్ ఉంటే నాకేం సంబంధం. ఆ విషయంపై నాకు పట్టింపే లేదు అంటూ కామెంట్ చేశారు. నన్ను పార్టీ నుంచి బహిష్కరించానికి నయనతార ఎవరు.. వాళ్లెవరు అంటూ ఘాటుగా స్పందించారు. అయితే త్వరలోనే ప్రస్తుతం ఉన్న పార్టీ నుంచి బయటకు వెళ్లి మరో పార్టీలో చేరుతున్నారనే ఊహాగానాల మధ్య ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

తమిళనాడు అసెంబ్లీ ప్రచారంలో నయనతారపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై ఫ్యాన్స్ గుర్రుమంటున్నారు. ఇలా మహిళలను కించపరిచే నేతను పార్టీ నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు..మరోవైపు రాధారవి చేసిన వ్యాఖ్యలపై ఓ నెటీజన్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.. ఈ నేపథ్యంలో ఆ నెటీజన్ ఓ వీడియో ని పోస్ట్ చేస్తూ.. బీజేపీ స్టార్ కాంపెయినర్‌ ఇంకా గుణపాఠం నేర్చుకొన్నట్టు కనిపించడం లేదు. మరోసారి నయనతారపై అభ్యంతరమైన కామెంట్లు చేశారు. ఇలాంటి చవకబారు కామెంట్లు చేసే వారిని పార్టీ ఎలా భరిస్తుందనే విధంగా ఆ వీడియోలో నెటీజన్ పేర్కొన్నారు.. ప్రస్తుతం కొందరు నెటిజన్లు ఈ సీనియర్ నటుడు చేసిన ఆరోపణలపై సోషల్ మీడియా వేదికగా ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..!!

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

బంగారం కొనేవారికి షాక్.. దిగుమతి సుంకం డబుల్!

కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పెరుగుతున్న బంగారం కొనుగోళ్లను నియంత్రించడమే లక్ష్యంగా,…

18 hours ago

ఇంధన ధరలు మళ్లీ పెరుగుతాయా? గవర్నర్ కీలక వ్యాఖ్యలు

దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశాలపై ఆర్థిక వర్గాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా పశ్చిమ ఆసియా ప్రాంతంలో…

18 hours ago

ముంబైలో ‘పెద్ది’ ట్రైలర్ వేడుకకు భారీ ఏర్పాట్లు.. దేశవ్యాప్తంగా దృష్టి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. విడుదలకు ముందు ప్రచార…

18 hours ago

ప్రధాని కాన్వాయ్‌పై కీలక నిర్ణయం.. ఇంధన పొదుపుకు కొత్త దిశ..

దేశంలో ఇంధన వినియోగం తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు తరువాత చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు…

18 hours ago

రైతుల ఆరాధ్య దైవంగా వెలిగిపోతున్న కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి.. తొలి పంట స్వామివారికే సమర్పణ!

తెలంగాణలోని వరంగల్ సమీపంలో ఉన్న కొమ్మాల గ్రామం ఆధ్యాత్మికతతో పాటు రైతు సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రకృతి సోయగాల మధ్య…

20 hours ago

పెన్సిల్ లిడ్‌పై హనుమంతుడు..! సూక్ష్మ కళతో షాక్ చేసిన గిన్నిస్ రికార్డ్ కళాకారుడు!

ఏలూరు జిల్లా నర్సాపురం రుస్తుంబాధకు చెందిన సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ రికార్డు గ్రహీత కొప్పినీడి విజయ మోహన్ మరోసారి తన…

21 hours ago