Categories: FeaturedMovie News

Senior actor Devraj : దేవ్ రాజ్ ఇద్దరు కొడుకులు సినిమాల్లో హీరోలే…!

Senior actor Devraj : ఎర్ర మందారం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో విలన్ గా మంచి పేరు తెచ్చుకుని దాదాపు అందరు అగ్ర హీరోల సినిమాల్లోనూ విలన్ గా నటించిన కన్నడ నటుడు దేవ్ రాజ్ గారు. ఆయన మొదట విలన్ గా చేసినా ఆపైన కన్నడ సినిమాల్లో హీరోగా చాలా సినిమాల్లో చేసారు. ఒకవైపు విలన్ గా చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మరో వైపు హీరో గాను మంచి హిట్స్ అందుకున్నారు. ఎపుడూ తెలుగు మీడియాకు పెద్దగా కనిపించని దేవ్ రాజ్ గారు లేటెస్ట్ గా ఇంటర్వ్యూలో పాల్గొని అయన కుటుంబం అలాగే కెరీర్ గురించి మాట్లాడారు.

కొడుకులిద్దరూ యాక్టర్స్…

దేవ్ రాజ్ గారు తెలుగులో విలన్ గా ఎంత ఫేమస్ అయ్యారో కన్నడ లో హీరోగాను, విలన్ గాను అంతే ఫేమస్ అయ్యారు. ఇక ఆయన భార్య చంద్రలేఖ గారు కూడా హీరోయిన్ గా సినిమాలను చేసారు. అయితే ఆమె పెళ్ళయ్యాక సినిమాలను మానేశారు. ఇక దేవరాజ్ గారికి ఇద్దరు కొడుకులు ప్రజ్వల్, ప్రాణం కాగా ఇద్దరూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. పెద్ధ కొడుకు ప్రజ్వల్ ఆల్రెడీ హీరోగా సినిమాలను చేస్తుండగా చిన్న కొడుకు కూడా సినిమాల్లోకి రాబోతున్నాడు.

అయితే చిన్న కొడుకు ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ గా అనంత్ నాగ్ సినిమాలో నటించి కన్నడ స్టేట్ అవార్డు గెలుచుకున్నాడు కూడా. అయితే ఇద్దరు కొడుకులకు దేవ్ రాజ్ గారు ఒకటే చెప్పారట. నా పేరు మీద సినిమా అవకాశం మొదటగా రావొచ్చు, జనాలు టికెట్ తీసుకుని సినిమా చూడొచ్చు, కానీ అది ఒక సినిమాకు మాత్రమే పనిచేస్తుంది. మీకు టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో నిలబడతారు అంటూ చెప్పారట.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago