Categories: FeaturedMovie News

Senior Actress Kasthuri : ఎన్టీఆర్ కి ఫ్యామిలీ సపోర్ట్ లేదు… సీనియర్ నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్…!

Senior Actress Kasthuri : తెలుగు, తమిళ, కన్నడ భాషలలో నటించిన కస్తూరి అందరికీ సుపరిచితమే. ఇక సినిమాల తరువాత బిగ్ బాస్ తమిళ్ లో పాల్గొని మళ్ళీ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక అప్పుడప్పడు టీవీ షోలలో గెస్ట్ గా వచ్చి అలరిస్తున్న కస్తూరి మా టీవిలో వచ్చే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా బుల్లితెర అభిమానులకు పరిచయం. సీరియల్ లవర్స్ చాలా మంది ఇష్టపడుతున్న సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఇక కస్తూరి ఆ సీరియల్ లో తులసిగా మెయిన్ లీడ్ లో నటించింది. ఆ సీరియల్ ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. ఇక తన సినిమా కెరీర్ గురించి మాట్లాడిన కస్తూరి శంకర్ తెలుగులో తన అభిమాన హీరోల గురించి మాట్లాడారు.

ఎన్టీఆర్ కష్టపడి పైకి వచ్చాడు…

కస్తూరి తనకు నచ్చిన హీరోల గురించి చెబుతూ తెలుగులో తనకు ఎన్టీఆర్ అలాగే విజయ దేవరకొండ బాగా ఇష్టం అంటూ చెప్పారు. ఇద్దరూ వేర్వేరు కారణాల వల్ల బాగా ఇష్టం అంటూ చెప్పారు. ఎన్టీఆర్ వర్సటైల్ యాక్టర్ అంటూ చెప్పారు. ఎలాంటి పాత్ర అయినా సరే ఎన్టీఆర్ చేయగలడు అంటూ కితబిచ్చారు. నటన, డాన్స్ విషయంలో ఎన్టీఆర్ సూపర్ అంటూ చెప్పిన ఆమె అదీ కాక ఎన్టీఆర్ కష్టపడి పైకి వచ్చాడని, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా నేడు నేమ్, ఫేమ్ సంపాదించాడని తెలిపారు.

నందమూరి ఇంటి వారసుడైనా నందమూరి కుటుంబం ఎన్టీఆర్ ను దూరం పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తన టాలెంట్ తో పైకి వచ్చి మళ్ళీ అదే కుటుంబం తనను దగ్గర తీసుకునేలా చేసుకున్నాడు ఎన్టీఆర్. ఇక కస్తూరి విజయ్ దేవరకొండ అన్నా కూడా చాలా ఇష్టమని తాను సెల్ఫ్ మేడ్ హీరో అంటూ చెప్పారు. తాను ఒక గ్రీకు శిల్పం లాగా ఉంటాడంటూ చెప్పారు. తన స్టైల్, నటన అన్నీ బాగా నచ్చుతాయంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago