Featured

Senior Actress Lakshmi Priya : చిరంజీవిని ఎలా తిట్టానంటే…: సీనియర్ నటి లక్ష్మి ప్రియ

Senior Actress Lakshmi Priya : తెలుగులో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రస్తుతం సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ లోనూ నటిస్తున్న నటి లక్ష్మి ప్రియ గారు. ఎన్నో సినిమాల్లో అమ్మగా అత్తగా అలరించిన లక్ష్మి ప్రియ గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆమె కెరీర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘ప్రాణస్నేహితులు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మి ప్రియ గారు చాలా సినిమాల్లో నటించారు. తొలుత హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చినా అవకాశాలు అంతగా రాకపోవడం వల్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయిన ఆమె చిరంజీవి గారితో ఆమెకున్న అనుబంధం పంచుకున్నారు.

నువ్వేమన్నా రజినీ కాంత్ అనుకున్నావా అనే దాన్ని…

చిరంజీవి గారు ఇంకా అవకాశాల కోసం కస్టపడుతున్న సమయంలో ‘అగ్ని సంస్కారం’ అనే సినిమాలో నటించారు. అందులో చిరంజీవి గారు హీరో కాగా భావన అనే నటి హీరోయిన్. అయితే అందులో లక్ష్మి ప్రియ గారు ఒక క్యారెక్టర్ చేశారట. ఆ సమయంలో చిరంజీవి కాంబినేషన్ లో సీన్ చేసేటపుడు చిరంజీవి గారు లక్ష్మి ప్రియ ను నువ్వేమన్నా వాణిశ్రీ అనికుంటున్నావా ఆ డైలాగు చెప్పడం ఏమిటి అని సరదాగా అనేవారట.

ఇక లక్ష్మి ప్రియ గారు కూడా నువ్వేమన్నా రజినీ కాంత్ అనుకుంటున్నావా అంటూ ఇద్దరం తిట్టుకునే వాళ్ళమని, ఇప్పుడు ఇంత పెద్ధ హీరో అయిపోతాడని అసలు ఊహించలేదని, చాలా ఏళ్లకు మళ్ళీ ఒకసారి కనిపించినా మొదట్లో పలకరించినంత అభిమానంతోనే నన్ను పలకరించారని, అప్పటికి మెగాస్టార్ అయిపోయాడని అయినా నన్ను గుర్తు పెట్టుకున్నందుకు చాలా ఆనందంగా అనిపించిందంటూ లక్ష్మి ప్రియ వివరించారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago