Senior Actresses:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే అయితే ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీలోకి వచ్చే హీరోయిన్లు ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగాలంటే తప్పనిసరిగా ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అయితే ఇండస్ట్రీలో ఈ కమిట్మెంట్ అనేది ఎప్పటినుంచో ఉందనే విషయం అందరికీ తెలిసిన నిజం.
ఇక ప్రస్తుతం హీరోయిన్లు కూడా ఇందుకు ఏమాత్రం సంకోచించకుండా అవకాశాల కోసం దేనికైనా రెడీ అనేలా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఈ పోటీలో కేవలం యంగ్ హీరోయిన్లు మాత్రమే కాదు.. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం కమిట్మెంట్ కి వస్తే సినిమా అవకాశాలు వస్తున్నాయని నిర్మహమాటంగా తెలియజేస్తున్నారు.
అయితే ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం పెద్ద ఎత్తున అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్ లో చేయడం సోషల్ మీడియాలో సందడి చేయడం చేస్తున్నారు. ఇదివరకే ప్రగతి, సురేఖ వాణి, పవిత్ర లోకేష్ వంటి వారందరూ కూడా ఎంతో హోంలీగా కనిపిస్తూ సినిమాలలో సందడి చేసేవారు అయితే ప్రస్తుతం వీరందరూ కూడా సోషల్ మీడియాలో హీరోయిన్లకు పోటీ పడుతూ అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే టాలీవుడ్ సమాచారం ప్రకారం ప్రగతి పవిత్ర లోకేష్ వంటి సెలబ్రిటీలను దర్శకులు మరోలా అడుగుతూ తీవ్రస్థాయిలో ఇబ్బంది పెడుతున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయం బయటకు వినిపించకపోయినా పలు యూట్యూబ్ ఛానల్ లో ఈ విషయాల గురించి బహిరంగంగా తెలియజేస్తున్నారు. మొత్తానికి ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే కమిట్మెంట్ తప్పనిసరి అని మరోసారి నిరూపితం అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…