Senior Hero: ఈ మధ్యకాలంలో యంగ్ హీరో హీరోయిన్ల నుంచి మొదలుకొని సీనియర్ హీరో హీరోయిన్ల వరకు ఏ విషయాన్ని అయినా చాలా ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు. వయసు పైపడుతున్నప్పటికీ కొంతమంది సెలబ్రిటీలలో రొమాంటిక్ యాంగిల్ కూడా ఎక్కువ అవుతుంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ హీరో పృథ్విరాజ్ ఈ వయసులో రెండవ వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
ఈ విధంగా పృధ్విరాజ్ రెండవ పెళ్లి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఈ వార్తలపై స్పందించిన హీరో తాను రెండవ వివాహం చేసుకున్నాను అంటూ ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేశారు. ఇకపోతే తాజాగా ఒక తమిళ యూట్యూబ్ ఇన్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి కూడా తెలియజేశారు.
ఈ క్రమంలోనే యాంకర్ ప్రశ్నిస్తూ మీకు ప్రతిరోజు పడక సుఖం కావాలా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు పృధ్విరాజ్ సమాధానం చెబుతూ ఎస్ తను ఈ వయసులో కూడా ఎంతో ఫిట్ గా ఉన్నానని.. తాను చాలా హెల్తీగా ఉన్నానని తెలిపారు అలాగే ప్రతిరోజు తనకు సెక్స్ కావాలంటూ ఈయన నిర్మొహమాటంగా బోల్డ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే పృథ్విరాజ్ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పృధ్విరాజ్ ఇదివరకే వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చారు అయితే తన కొడుకు సైకలాజికల్ గా ఎదుగుదల లేకపోయినా తన భార్య బిడ్డతో కలిసి ఎంతో సంతోషంగా ఉన్న పృథ్వీరాజ్ తన భార్యతో మనస్పర్ధలు రావడంతో మరొక వివాహం చేసుకున్నారు. అయితే 57 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పృథ్వీరాజ్ 23 సంవత్సరాల యువతీని పెళ్లి చేసుకోవడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…