Senior Heroine Bhanu Priya : వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘సితార’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది భానుప్రియ. తరువాత కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వర్ణకమలం’ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. స్వతహాగా నాట్య కళాకారిణి కావాడం మరో విశేషం. భానుప్రియ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషలలో దాదాపు 110 చిత్రలలో నటించింది. తెలుగులో దాదాపుగా అగ్రహీరోల అందరి సరసనా నటించింది. సినిమా పరిశ్రమలో ఆమె జీవితం సాఫీగా సాగిపోయినప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది.
ప్రభాస్ ఎలా ఉంటాడంటే…
భానుప్రియ గారు ఎన్టీఆర్ మినహాయించి అప్పటి తరం హీరోలందరితోనూ నటించారు. అలా కృష్ణం రాజు గారితో ‘భగవాన్’ అనే సినిమాలో నటించారు. మళ్ళీ వాళ్ళ అబ్బాయి ప్రభాస్ తో కలిసి ‘ఛత్రపతి’ సినిమాలోనూ నటించారు. ప్రభాస్ తో వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతూ సెట్స్ లో ప్రభాస్ చాలా సైలెంట్ గా ఉంటాడని, ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడడు అంటూ చెప్పారు.
అందరినీ బాగా పలకరిస్తాడు అలానే అందరినీ డార్లింగ్ అంటూ పిలుస్తుంటాడు అని భానుప్రియ తెలిపారు. కృష్ణం రాజుగారితో పనిచేసినపుడు ఆయన కూడా చాలా బాగా పలకరించేవారంటూ తెలిపారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు మంచి సక్సెస్ అయి తను ఇంకా మంచి పొజిషన్ వెళ్లాలని అనుకుంటున్నట్లు భానుప్రియ తెలిపారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…