Senior Journalist Bhardwaja : ఇప్పుడు సద్ధుమణిగింది కానీ కొన్ని నెలల క్రితం మీడియాలో ఏదైనా వైరల్ న్యూస్ ఉందా అంటే అది నరేష్ పవిత్ర లోకేష్ సంబంధం గురించే. ఈ న్యూస్ తో నరేష్ మూడు పెళ్లిళ్లు, ఇక పవిత్ర లోకేష్ రెండు పెళ్లిళ్ల వ్యవహారం గురించి విషయాలన్నీ బయటికి వచ్చాయి. ఇక వీళ్లిద్దరూ సహజీవనం చేసుకుంటున్నారు అని అది కూడా ఒప్పందం మీద కలిసి ఉన్నారనే విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి. ఇక ఇప్పుడు మరోసారి వీళ్ళ గురించిన వార్తలు మళ్ళీ తెర మీదకి వచ్చాయి. నరేష్ పవిత్ర లోకేష్ విడిపోయారు, తొందర్లో నరేష్ మరొకరితో ఉంటున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
మరో బంధంలోకి నరేష్… పవిత్రకు బై బై…
ఇక ఈ ఇష్యూ మీద సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ మాట్లాడుతూ వాళ్ళు సహజీవనం చేయడం తప్పు కాదు అందులోనూ అది లీగల్ ఇప్పుడు. ఇక ఒప్పందం మీద ఇద్దరూ కలిసి ఉంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి అయితే అలాంటి స్వేచ్చ ఉండదు కానీ సహజీవనం లో ఇష్టం లేనప్పుడు అభిప్రాయ బేధాలు వచ్చినపుడు విడిపోయే వెసులు బాటు ఉంటుంది.
అందుకే ఈ మధ్య అందరూ అలాంటి జీవితానికి ఓటు వేస్తున్నారు. నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరూ తమ జీవితాల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వారికి పూర్తి స్వేచ్చ ఉంది. అది పెళ్లి లో అంతగా ఉండదు. ఇక నరేష్ పవిత్ర ల వ్యక్తిగత విషయంలో మూడో వ్యక్తి మాట్లాడాల్సిన పని లేదు. ఇక వాళ్ళు లీగల్ గానే అగ్రిమెంట్ చెసుకుని విడిపోతున్నపుడు పెద్దగా ఇద్దరి మధ్య ఇష్యూస్ కూడా ఉండవు అంటూ అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…