Categories: FeaturedMovie News

Senior Producer Chittibabu : భానుప్రియ పరిస్థితి ఏంటి… ఎందుకు ఇలా మారిపోయింది…: సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు

Senior Producer Chittibabu : వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘సితార’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది భానుప్రియ. తరువాత కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వర్ణకమలం’ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. స్వతహాగా నాట్య కళాకారిణి కావాడం మరో విశేషం. భానుప్రియ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషలలో దాదాపు 110 చిత్రాలలో నటించింది. తెలుగులో దాదాపుగా అగ్రహీరోల అందరి సరసనా నటించింది. సినిమా పరిశ్రమలో ఆమె జీవితం సాఫీగా సాగిపోయినప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఇక ఆమె అనారోగ్యంతో ప్రస్తుతం బాధపడుతూండగా ఆమె గురించి ఆసక్తికర విషయాలను నిర్మాత చిట్టిబాబు వివరించారు.

మతిమరుపు తో బాధపడుతున్న భానుప్రియ…

సినిమా జీవితంలో ఎంతో సక్సెస్ చూసిన భానుప్రియ నిజ జీవితంలో మాత్రం బాగా ఒడిదుడుకులను ఎదుర్కొందంటూ చెప్పారు చిట్టిబాబు. ఆమె కళ్ళు ఆమెను స్టార్ హీరోయిన్ ను చేశాయంటూ చెప్పారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె పాప పుట్టాక భర్తతో విడిపోయి ఇండియా వచ్చేసారని, ఇక సినిమాల్లో కూడా తక్కువగానే నటించినట్లు చిట్టిబాబు తెలిపారు. ప్రస్తుతం ఆమె మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఏదైనా చెప్పినా కాసేపటికే మర్చిపోతున్నారు అంటూ చెప్పారు.

చికిత్స తీసుకుంటున్నారని అందుకే ఈ మధ్య కాలంలో సినిమాలను కూడా తగ్గించారని చెప్పారు. 80s నటీనటుల రీ యూనియన్ లో కూడా భానుప్రియ కనిపించక పోడానికి కారణాలను చెబుతూ ఆమెకు మతిమరుపు ఉండటం వల్ల మర్చిపోతున్నారని చెప్పారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన భానుప్రియ ప్రస్తుతం ఇలా అనారోగ్యంతో బాధపడటం బాధాకరం అంటూ ఆమె త్వరగా కోలుకోవాలని చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago