Categories: FeaturedMovie News

Senthil Kumar : నాకు, రాజమౌళికి మధ్య విభేధాలు.. నాకు తెలిసిందే కరెక్ట్ అనుకుంటే మీ దగ్గరే పెట్టుకోండి : సెంథిల్ కుమార్

Senthil Kumar : ‘ఐతే’ సినిమాతో సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కెమెరామెన్ సెంథీల్ కుమార్, ఆ సినిమా తరువాత దర్శకాధీరుడు రాజమౌళి తో కలిసి చాలా సినిమాలకు పని చేసారు. చేసినవి కొన్ని సినిమాలే అయినా వచ్చిన ప్రశంసలు, అవార్డులు మాత్రం చాలా. అందుకే కొన్ని సినిమాలే చేశాను అన్న అసంతృప్తి నాకు లేదంటాడు సెంథీల్ కుమార్. సికింద్రాబాద్ బొల్లారం కి చెందిన సెంథీల్ సినిమాటోగ్రఫీ లో డిగ్రీ చేసి సినిల్లోకి వచ్చారు. ఆయన కెమెరామెన్ గ పనిచేసిన మగధీర, ఈగ సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు, పేరు తెచ్చిపెట్టాయి.

రాజమౌళి తో విభేదాలు నిజమే…

దర్శకాశధీరుడు రాజమౌళి తో కలిసి ఆయన సినిమాలకు పని చేసిన సెంథీల్ అయనతో వర్క్ చేయడం ఎలా ఉంటుందో పంచుకున్నారు. జక్కన్న పని రాక్షసుడు ఇది అందరికీ తెలిసిన విషయం. ఒకపట్టాన పని ఒప్పుకోడు. అలాంటి జక్కన్నతో పని చేయడం అంటే అంత ఈజీ కాదు. ఇక సెంథీల్ కు రాజమౌళి కి పని విషయంలో ఎప్పుడైనా విభేధాలు వచ్చాయా అని అడుగగా ఎవరికైనా ఇద్దరు వ్యక్తులు కలిసి పనిచేస్తున్నపుడు, చివరికి భార్య భర్తలైనా ఒక విషయంలో అభిప్రాయ బేధాలు రావడం మామూలే. ఇక పనిలో మాకు అభిప్రాయబేధాలు వస్తుంటాయి. కానీ మేము అంతిమంగా కోరుకునేది సినిమా అవుట్ పుట్ బాగా రావాలని కాబట్టి ఇద్దరం ఈ విషయంలో సర్దుబాటు చేసుకుంటాము.

నాకు తెలిసిందే కరెక్ట్ అని పోతే ముందుకు సాగలేవు. కొత్తది నేర్చుకుంటేనే ముందుకెళ్తాము ఈ పోటీ ప్రపంచంలో. అందుకే ప్రతి సినిమాకు నేను కెమెరా విషయలో, పని విషయంలో అప్ గ్రేడ్ అవుతుంటాను అంటూ చెప్పారు. మగధీర సినిమాకు పని చేయడం మంచి అనుభవమని అది మళ్ళీ తీసిన ఈగ లాంటి విజువల్ వండర్ సినిమాకు ఉపయోగపదిందని చెప్పారు. ఇక సల్మాన్ ఖాన్ తో దబాంగ్ రెండవ భాగం కోసం పనిచేసాను కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుండి తప్పుకున్నాను. బాలీవుడ్ సూపర్ స్టార్ తో సినిమా మిస్ అయ్యానని బాధపడ్డాను కానీ ఈగ లాంటి సినిమాకు పనిచేసే అవకాశం రావడంతో ఆ బాధను మర్చిపోయాను అంటూ చెప్పారు సెంథీల్ కుమార్.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago