Serial Actress Jyothi Reddy : దాదాపు ముప్పై ఏళ్లుగా బుల్లితెర మీద సీరియల్స్ లో కనిపిస్తూ అటు నెగెటివ్ పాత్రలను ఇటు పాజిటివ్ పాత్రలను చేస్తూ అలరిస్తున్న నటి జ్యోతి రెడ్డి. ప్రస్తుతం పలు సీరియల్స్ లో బిజీగా ఉన్న జ్యోతి రెడ్డి తాజాగా యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొని ఆమె వ్యక్తిగత కుటుంబ విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ప్రేమ ఎంత మధురం సీరియల్ లో అతిధిగా నటిస్తున్న ఆమె తాజాగా జెమినీ ఛానెల్ లో రాబోతున్న ఒక పాన్ ఇండియా సీరియల్ లో నటిస్తున్నారు.
సీరియల్లో వచ్చే డబ్బులు బట్టలకే అయిపోతాయి…
ఇప్పటికీ ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ ఉన్న జ్యోతిరెడ్డి గారు తన సీరియల్ అనుభవాలను పంచుకున్నారు. సీరియల్స్ లో నటించేటపుడు అపుడు వాడే నగలు, బట్టలు అన్ని తామే తెచ్చుకుంటాము అంటూ చెప్పారు. సంపాదించే దాంట్లో సగం నగలు బట్టలకే అయిపోతుందని చెప్పారు జ్యోతిరెడ్డి గారు.
క్యాస్టమ్స్ వేసినవే మళ్ళీ వేసినా ఛానెల్ వాళ్ళ ఒప్పుకోరు, ప్రతిసారి కొత్తగా ఉండాల్సిందే అని జ్యోతిరెడ్డి గారు చెబుతారు. మాకు లోన్స్ కూడా రావు కానీ మేము టాక్స్ మాత్రం ఖచ్చితంగా కడతాము అంటూ చెప్పారు జ్యోతి రెడ్డి. ఈ నెల పని ఉంటే నెక్స్ట్ నెల పని ఉండకపోవచ్చు అందుకే మాకు లోన్స్ ఇవ్వడానికి ఆలోచిస్తారు అంటూ చెప్తారు జ్యోతి రెడ్డి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…