Upasana: ఉపాసన ప్రస్తుతం 7 నెలల గర్భిణీ అనే విషయం మనకు తెలిసిందే. పెళ్లి తర్వాత 10 సంవత్సరాలకు ఈమె తల్లి కాబోతున్నారని తెలియడంతో మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల ఆనందానికి కూడా అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఉపాసన రాంచరణ్ దంపతులు దుబాయ్ వెకేషన్ లో ఉన్నారు.ఇలా దుబాయిలో ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈ దంపతులకు తన స్నేహితులు కజిన్ సిస్టర్స్ పెద్ద ఎత్తున ఉపాసనకి బేబీ షవర్ ఫంక్షన్ చేశారు.
ఇలా దుబాయిలో బేబీ షవర్ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉపాసన స్నేహితులు కజిన్స్ మధ్య ఈ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఉపాసన బేబీ షవర్ వేడుక దుబాయ్ లోని నమ్మోస్ బీచ్ క్లబ్లో ఎంతో ఘనంగా జరిగింది. ఇక ఈ ఫోటోలను షేర్ చేస్తూ… మీ అందరి ప్రేమకు ఎంతో కృతజ్ఞురాలిని. నా జీవితంలో బెస్ట్ బేబీ షవర్ ఇచ్చిన నా డార్లింగ్ సిస్టర్స్ కి ధన్యవాదాలు అంటూ ఈమె పోస్ట్ చేశారు. ఇక ఈ వేడుకలు ఉపాసన రాంచరణ్ స్నేహితులతో పాటు కజిన్స్ కూడా పాల్గొన్నారు.
ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొద్ది రోజులపాటు దుబాయ్ వెకేషన్ లోనే ఎంజాయ్ చేసిన అనంతరం తిరిగి ఇండియా చేరుకోనున్నారు. ఇండియా చేరుకున్న అనంతరం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…