Featured

Serial artist Maheswari : నా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటంటే… పుట్టినరోజు నాడు నన్ను తిట్టారు… నన్ను చూస్తే కోపం…: సీరియల్ నటి మహేశ్వరి

Serial artist Maheswari : సినిమాల కంటే సీరియల్స్ ప్రభావం జనాల మీద ఎక్కువ. ఒకప్పుడు వీక్లీ సీరియల్స్ వచ్చేవి కానీ ఇప్పుడు శనివారం కూడా వదలకుండా డైలీ సీరియల్స్ వస్తున్నాయి. అంతల లా సీరియల్స్ కి మన ఇళ్లలో క్రేజ్ ఉందన్నమాట. ఒక్కపుడు సినిమాల్లో మంచి ఆర్టిస్టులుగా ఉన్న వాళ్ళు కూడా ప్రస్తుతం బుల్లితెర మీద రంగేసుకుని సీరియల్స్ లోకి వచ్చేస్తున్నారు. అలాంటి సీరియల్స్ లో ఇక లేడీ విలన్ పాత్రలకు మరింత పాపులరిటీ ఉంది. అలా జీ తెలుగులో ప్రేమ ఎంత మధురం, రాధమ్మ కూతురు సీరియల్స్ లో విలన్ గా నటిస్తున్న మహేశ్వరి తన పర్సనల్ అలాగే ప్రొఫెషనల్ లైఫ్ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

బయట బాగా తిడుతున్నారు…

మహేశ్వరి అనగానే సీరియల్ ప్రేక్షకులకు గుర్తు రాదు కానీ శృతి అంటే బాగా గుర్తొస్తుంది. రాధమ్మ కూతురు సీరియల్ శృతి అనగానే అందరికీ తెలుస్తుంది. అంతలా తన క్యారెక్టర్ తో అందరికీ చేరువైన మహేశ్వరిది గుంటూరు కాగా మొదట నా కోడలు బంగారం సీరియల్ కోసం ఆడిషన్స్ లో సెలెక్ట్ అయి సీరియల్స్ లో జర్ని స్టార్ట్ చేసిందట. ఇక ఆపైన రాధమ్మ కూతురు, ఇప్పుడు ప్రేమ ఎంత మధురం సీరియల్స్ తో పాపులర్ అయింది.

దాదాపుగా ఐదేళ్లుగా జీ తెలుగు సీరియల్స్ లో బిజీగా ఉన్న మహేశ్వరిని బయట అందరూ శృతి, మాన్సీ అనే పిలుస్తున్నారట. కొంతమంది అయితే బాగా తిడుతున్నారు అంటూ చెప్తోంది. ఇక రీసెంట్ గా తన పుట్టినరోజు నాడు అందరూ విష్ చేస్తే కొంత మంది మాత్రం తిట్టారని అయితే వాళ్ళు తిడుతున్నారంటే నా క్యారెక్టర్ బాగా వెళ్లినట్లే కదా అని హ్యాపీగా ఫీల్ అవుతుంటాను అంటూ మహేశ్వరి చెబుతోంది.

Bhargavi

Recent Posts

“అమ్మాయిలూ… ఉదయం ఈ చిన్న అలవాటు పెంచుకుంటే జుట్టు వత్తుగా, బలంగా పెరుగుతుంది!”

అమ్మాయిల్లో చాలామందికి జుట్టు సరిగ్గా పెరగడం లేదనే ఆందోళన ఉంటుంది. పల్చగా, బలహీనంగా మారిన జుట్టు వల్ల చాలా మంది…

13 minutes ago

గుడిలో చెప్పులు పోతే మంచిదేనా? పెద్దలు చెప్పిన నమ్మకాల వెనుక నిజం ఇదే

గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుని బయటకు వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ మెట్ల దగ్గర వదిలిన చెప్పులు కనిపించకపోతే…

1 hour ago

250 ఏళ్ల తర్వాత మళ్లీ కేరళ కుంభమేళా.. ‘మహా మాగం’కు వేలాదిమంది భక్తులు!

దేశంలో కుంభమేళా అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్. అక్కడ జరిగే మహాకుంభమే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. కానీ…

1 hour ago

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

13 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

16 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

16 hours ago