Featured

నా కొడుకు అమ్మాయిలతో.. డేటింగ్, డ్రగ్స్ ఎంజాయ్ చేయాలి.. వైరల్ అవుతున్న షారుఖ్ వీడియో..!

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్ మాఫియా స్టార్ సెలబ్రిటీల మెడకు చుట్టుకుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది బాలీవుడ్ స్టార్స్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి, పలుమార్లు విచారణకు హాజరు అవుతున్నారు. ఇదిలా ఉండగా క్రూయిజ్ షిప్ లో రేవ్ పార్టీ జరుగుతున్న విషయం తెలుసుకున్న అధికారులు షిప్ పై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడులలో భాగంగా ఈ క్రూయిజర్ షిప్ లో నటుడు షారుక్ ఖాన్ ఉండటం సంచలనంగా మారింది.

ఈ క్రమంలోనే అధికారులు షారుక్ కొడుకు ఆర్యన్ అధికారులు కస్టడీలోకి తీసుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే తన కొడుకు గురించి గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. షారుక్ ఖాన్ తన కొడుకు గురించి మాట్లాడుతూ నా కొడుకు అమ్మాయిలతో డేటింగ్ చేయవచ్చు, సిగిరెట్ తాగొచ్చు,సెక్స్‌, డ్రగ్స్‌ని కూడా తీసుకోవచ్చు. వాడు అన్ని రకాలుగా తన లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అంటూ గతంలో షారుక్ ఖాన్ ఎంతో సరదాగా తన కొడుకు గురించి మాట్లాడాడు.

యవ్వనంలో తను అనుభవించని సరదాల్ని తన కొడుకు అనుభవించాలని చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. షారుఖ్ ఖాన్ చెప్పిన విధంగానే తన కొడుకు ఆర్యన్ ను డ్రగ్స్ కేసులో NCB అధికారులు కస్టడీలోకి తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ తో పాటు మరో ఎనిమిదిగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి గతంలో షారుక్ సరదాగా అన్న మాటలను తన కొడుకు నిజం చేసి చూపించాడు.

ఇకపోతే ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి ఈ వార్త సంచలనంగా మారింది. క్రూయిజర్ షిప్ లో పార్టీ జరుగుతుందని తెలుసుకున్న అధికారులు ఉన్నఫలంగా దాడులు చేసి అందులో డ్రగ్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. ఇకపోతే కేసుకు సంబంధించి పూర్తి వివరాలను అధికారులు త్వరలోనే తెలియజేయనున్నట్లు సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago