Featured

Shaking Sheshu : కిర్రాక్ ఆర్పి ఒక నీచుడు, ఫ్రాడ్.. నిర్మాతను నిండా ముంచాడు.. ఎవరో ఇంటిని తన ఇంటిగా హోం టూర్ లో చూపించాడు.. : శేకింగ్ శేషు

Shaking Sheshu : మల్లెమాల గురించి కానీ జబర్దస్త్ గురించి కానీ ఇప్పటివరకు ఎలాంటి వివాదాలు ఉండేవి కాదు అయితే నాగబాబు వెళ్లిపోయిన తరువాత మెల్లగా జబర్దస్త్ నుండి కొందరు వెళ్లిపోతు ఉన్నారు కారణాలు పైకి తెలియక పోయిన జబర్దస్త్ వీడి కొందరు సినిమా అవకాశాలతో బిజీ అవుతుంటే మరికొంతమంది ఇతర చానెల్స్ లో బిజీ అవుతున్నారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూ లో నాగబాబు తో పారు జబర్దస్త్ వీడిన కిర్రాక్ ఆర్పి జబర్దస్త్ మీద శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి మీద విమర్శలు చేసారు. ఇక వీటికి వివరణ ఇస్తూ జబర్దస్త్ లో ఇపుడు ఉన్నా కమెడియన్స్ వస్తున్నారు పలు ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటున్నారు. అలానే ఇపుడు జబర్దస్త్ షేకింగ్ శేషు కూడా కిర్రాక్ ఆర్పి గురించి చాలా విషయాలు మాట్లాడారు.

ఒక ప్రొడ్యూసర్ ని ముంచేసాడు….ఇల్లు కూడా ఫేక్….

కిర్రాక్ ఆర్పి చేసిన ఆరోపణలు నిజం కాదని, మల్లెమాల సంస్థలో ఫుడ్డు బాగుండేదాని ఒకవేళ బాగోలేక పోతే మరి ఎనిమిదేళ్లు ఎలా ఉన్నాడు అంటూ అన్నారు షేకింగ్ శేషు. ఇక కిర్రాక్ ఆర్పి ఒక నిర్మాత ను సినిమా తీద్దామంటూ వాళ్ళ ఊరి నుండి పట్టుకొచ్చి ఇరవైలక్షలు సినిమా షూటింగ్ స్టార్ట్ చేయక ముందే ఖర్చు పెట్టించి ముంచాడని ఆ నిర్మాత ఫిలిం ఛాంబర్ లో కూడా ఫిర్యాదు చేసాడని చెప్పారు.

ఇక తన ఇంటి టూర్ అంటూ వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాడు అది కూడా ఫేక్ అంటూ చెప్పారు శేషు. ఆ ఇల్లు ఎవరో ఇంటీరియర్ డిజైనర్ ది ఆ ఇల్లు వీడియో తీసి తనదే అన్నట్లు చెప్పాడు. వ్యూస్ బాగా వచ్చి బాగా డబ్బులు వచ్చాయి. మేమందరం షాక్ అయ్యాము. ఆర్పి ఇల్లు అది అని కానీ చివరకు అది ఫేక్ అని తెలిసింది అంటూ చెప్పారు. అన్నం పెట్టిన జీవితాన్నిచ్చిన సంస్థ గురించి మాట్లాడటం తప్పు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago