షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన వీరిద్దరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.వీరిద్దరు ప్రేమలో మునిగి తెలుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షణ్ముఖ్ బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెంస్టెంట్ గా ఉన్న విషయం మనం అందరికి తేలిసిందే. ఇందులో గేమ్ అర్జున్ ప్రేక్షకులను మెప్పిస్తు ఉన్నాడు. మొదట డల్ గా ఉన్న రాను రాను తనలో మరొక యాంగిల్ ను చూపిస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వచ్చారు.
బిగ్ బాస్ హౌస్ లో సిరి, షణ్ముఖ్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. మొదటినుంచి వీరిద్దరూ కలిసి గేమ్స్ ఆడారు.కాని తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో షణ్ముఖ్ జస్వంత్ ఒంటరిగానే గేమ్ ఆడాడు. ఎవరి సపోర్ట్ లేకుండా ఎవరి పై ఆధార ఆధారపడకుండా తన గేమ్ తాను ఆడాడు. ఇది తాజాగా జరిగిన ఎపిసోడ్ లు నాగార్జున షణ్ముఖ్ షణ్ముఖ్ ఆట తీరుని ప్రశంసల వర్షం కురిపించారు.
అయితే ఫ్రెండ్ గా తనని సపోర్ట్ చేయకపోవడాన్ని సిరి తట్టుకోలేకపోయింది. దీనితో సిరి షణ్ముఖ్ ఫై మండి పడింది. నువ్వు ఫేక్ ఫ్రెండ్ అంటూ అతనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఆ తర్వాత సిరి షణ్ముఖ్ ని దగ్గరకు కూడా రానివ్వలేదు.ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక దీప్తి సునైనా నుంచి షణ్ముఖ్ ఇప్పటివరకు ఒక్క గిఫ్ట్ కూడా రాలేదని, ఎందుకు షన్ను చాలా బాధ పడుతున్నాడు అని సిరి చెప్పింది.
ఈ క్రమంలోనే తన ప్రియురాలు దీప్తి గురించి మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు జస్వంత్. దీప్తి సునైనా అలిగితే వేరే లెవెల్ లో ఉంటుంది అని తనలో తాను మాట్లాడుతున్నాడు.దీప్తి సునయన ని భరిస్తే ఎవరినైనా భరించవచ్చు అని తెలిపాడు. ఆమె అలిగితే వేరే లెవెల్ లో టార్చర్ ఉంటుంది అంటూ తన ప్రియురాలి విషయంలో తాను ఎంత టార్చర్ అనుభవిస్తున్నాడు చెప్పకనే చెప్పేశారు షణ్ముఖ్ జస్వంత్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…