యూట్యూబ్ బాగా ఫాలో అయ్యేవారికి షణ్ముఖ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన పలు వీడియోలు వెబ్ సిరీస్ ల ద్వారా విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే షణ్ముఖ్ దీప్తి సునయనతో కలిసి చేసిన వీడియోలకు యమ క్రేజ్ ఉంది. ఇలా వీరిద్దరూ ఎన్నో వీడియోలు వెబ్ సిరీస్ లో నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు.
ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న షణ్ముఖ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో భాగంగా యాక్సిడెంట్ చేసి వార్తల్లో నిలిచారు. ఇకపోతే సోషల్ మీడియాలో షణ్ముఖ్ కి ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని బిగ్ బాస్ నిర్వాహకులు అతనిని సీజన్ ఫైవ్ లోకి ఆహ్వానించారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో తనదైన శైలిలో ఆడుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి షణ్ముఖ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే షణ్ముఖ్ ఫ్రెండ్ విద్య మాట్లాడుతూ…షణ్ముఖ్ బయట ఎలా ఉంటాడో బిగ్ బాస్ హౌస్ లో కూడా అదేవిధంగా ఆట ఆడుతున్నారని తెలిపింది.
నేను ఈ షోను షణ్ముఖ్ ఫ్రెండ్ మాదిరి కాకుండా, ఒక అభిమానిగా చూస్తున్నానని అందుకే ఈ విషయాలు చెబుతున్నానని వెల్లడించారు. షణ్ముఖ్ ఎంతో చక్కగా ఆట ఆడుతున్నారు ఖచ్చితంగా బిగ్ బాస్ విన్నర్ గా నిలుస్తారని ఆ నమ్మకం తనకు ఉందని విద్య షన్ను గురించి తెలియజేశారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…