యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది య్యూట్యూబ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఇతడు. వెబ్ సిరీస్ లు తీస్తూ తనకంటూ మంచి గుర్తింపును కూడా తెచ్చుకున్నాడు. ఇటీవల ఇతడు పలు వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం కూడా తెలిసిందే. రోడ్డు ప్రమాదానికి సంబంధించి మద్యం సేవించి కారు నడపడంతో యాక్సిడెంట్ అయిందని ఆ మధ్య న్యూస్ తెగ వైరల్ అయింది.
అప్పుడు అతడిని పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు వచ్చిన పాలపులారిటీ ప్రకారమే అతడికి బిగ్ బాస్ లో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ 4 లోనే అతడికి అవకాశం ఇచ్చారట.. కానీ అతడు దానిని తిరస్కరించి.. వచ్చే సీజన్లో పాల్గొంటానని చెప్పాడని తెలుస్తోంది. దాని ప్రకారమే త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ రియాల్టీ షోలో జస్వంత్ కనపడనున్నాడు.
ఇదిలా ఉండగా.. అతడు తన ఆరోగ్య సమస్యలు గురించి చెప్పుకొచ్చాడు. తనకు దంత సమస్యలు ఉన్నాయని.. ఇటీవల వాటి వల్ల ఎంతో బాధను అనుభవించానని చెప్పుకొచ్చాడు. దానికి నాలుగు నెల్లలో రెండు సార్లు ఇంప్లాంట్స్ జరిగిందని చెప్పాడు. దీంతో కింది దవడ బాగా వాచిందని చెప్పిన అతడు.. ఓరో కేర్ డెంటల్ క్లినిక్ వల్ల తాను తొందరగా కోలుకున్నట్లు చెప్పాడు.
ఇది ప్రమోషన్లో భాగం కాదంటూ కూడా వివరణ ఇచ్చాడు. షణ్ముఖ్ జశ్వంత్ మరియు దీప్తి సునయన మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ వీరిద్దరు అధికారికంగా మాత్రం ప్రకటన చేయలేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…