సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీగా మారిన దీప్తి సునయన, షణ్ముఖ్ ల గురించి సోషల్ మీడియా ఫాలోవర్స్ అందరికీ తెలిసిందే. దీప్తి సునయన సోషల్ మీడియా లో డబ్ స్మాష్ వీడియోలతో సెలబ్రిటీగా మారింది. అంతేకాకుండా ఈ గుర్తింపుతోనే బిగ్ బాస్ లో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ జంట నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాలను తమ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
వీరిద్దరూ కలిసి వీడియో సాంగ్స్ లో నటిస్తూ ఉండటంతో వీరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ సోషల్ మీడియాలో వీడియో పెద్ద ఎత్తున వార్తలు కనిపించాయి.అయితే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, లవ్ బ్రేకప్ అయిందని కూడా వార్తలు వినిపించినప్పటికీ, ఈ రెండు విషయాల పట్ల వీరిద్దరి ఎప్పుడూ స్పందించలేదు.షణ్ముక్ యూట్యూబ్ స్టార్ గా నిలిచి ప్రేమకు సంబంధించిన వెబ్ సిరీస్ లలో నటించి బాగా ఫేమస్ అయ్యాడు.
ఈయనకు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. దీప్తి సునయన తో కలిసి కొన్ని వీడియోలు కూడా చేశాడు షణ్ముఖ్. ఇది ఇలా ఉంటే షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఇక తాజాగా ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి కంటెస్టెంట్ ప్రియా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఎలిమినేట్ అయిన ప్రియతో స్టేజ్ పైకి వచ్చిన తర్వాత నాగార్జున గేమ్ ఆడించాడు.
ఈ నేపథ్యంలోనే ప్రియా షణ్ముఖ్ నీ లవర్ దీప్తి కి ఏమైనా చెప్పమంటావా అని అడగగా.. వద్దు ఆ మాట చాలా సంతోషించాడు షణ్ముఖ్. దీప్తి నీ మర్చిపోయి ఆనందంగా ఉంటున్నావనీ చెప్తాను అనడంతో.. అలా చెప్పద్దు అంటూ దండం పెట్టేసాడు. మా ఇంట్లో వారికి కూడా భయపడను కానీ అమ్మాయికి భయపడతాను అని తెలిపాడు షణ్ముఖ్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…