Vishwaksen: విశ్వక్ సేన్ కు ప్రపోజ్ చేద్దాం అనుకుంది.. నన్ను ఉంచుకో అంటూ నోరు జారింది..?
Vishwaksen: విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం సిరియల్ మే 6 వ తేదీ విడుదల కానుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈ సినిమాకు ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు హీరో విశ్వక్ సేన్ ను తీవ్ర చిక్కుల్లో పడేసిందని చెప్పాలి.
ఇదిలా ఉండగా ఇక ఈ సినిమా రిలీజ్ వేడుకను ఖమ్మంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా కొంత మంది అమ్మాయిలతో విశ్వక్ సేన్ సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ వేడుకలో పెళ్లిచూపులు కార్యక్రమం కొనసాగింది. ఇలా వేదికపైకి కొంతమంది అమ్మాయిలు వచ్చి హీరో విశ్వక్ సేన్ కి ప్రపోజ్ చేశారు.
ఈ నేపథ్యంలోనే ఒక అమ్మాయి వేదికపైకి వచ్చి ఐ లవ్ యూ అని ప్రపోస్ చేయగా విశ్వక్ సేన్.. ‘అంటేనా? సరిపోద్దా?’ అంటూ తన అభిమానులను అడుగుతూ ఒక పెళ్లైన ఆమెను ఆంటీ ని సెలెక్ట్ చేయండి అని అడుగుతారు.ఇలా విశ్వక్ అనడంతో వెంటనే యాంకర్ గీత భగత్ ‘మనం సెలెక్ట్ చేసుకోవడం కాదు.. ఆల్రెడీ ఆమెను సెలెక్ట్ చేసుకున్నారు. పక్కనే తన భర్త ఉన్నారు చూడండి అనగా వెంటనే విశ్వక్సేన్ మీ పక్కనే ఉండగా ఇలా అంటూ హాస్యం పండిస్తారు.
యూట్యూబ్ థంబ్ నెయిల్స్…
ఈలోగా మరో అమ్మాయి నా పక్కన ఎవరు లేరు నన్ను ఉంచుకోవచ్చుగా అంటూ నోరు జారింది. ఈ విధంగా హీరోకి ప్రపోస్ చేయాలనుకున్న ఆ అమ్మాయి పొరపాటున ఉంచుకో అనడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే యాంకర్ ఏమీ మాట్లాడకపోయినా యూట్యూబ్ వాళ్లు ఎన్నో వార్తలు రాస్తారు మరి నువ్వు ఇలా మాట్లాడితే వాళ్లు ఇంకెన్ని రాస్తారో అంటూ వేదికపై అందరిని సందడి చేశారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…