Sheela Priya: సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం ఈ గ్లామర్ ప్రపంచంలో కొనసాగాలంటే ప్రతిభతో పాటు గ్లామర్ కూడా ఎంతో ముఖ్యం. ఇలా గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు అనే సంగతి మనకు తెలిసిందే ముఖ్యంగా నటీమణులు ఎన్నో వడిదుడుకులను ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది కాస్టింగ్ కౌచ్ పేరుతో హీరోయిన్లను ఇబ్బందులు పెడుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ హిందీ సీజన్ 16 లో పాల్గొన్నటువంటి బాలీవుడ్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ గురించి గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ఈ విధమైనటువంటి ఆరోపణలు వెళ్ళుతున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ తారలు సాజిద్ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని తమ ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ తమతో ఎంతో చండాలంగా ప్రవర్తించారని ఎంతోమంది ఆరోపణలు చేశారు. అయితే తాజాగా ఈ ఆరోపణల జాబితాలోకి సౌత్ హీరోయిన్ షీలా ప్రియా సేత్ చేరిపోయారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె డైరెక్టర్ సాజిద్ ఖాన్ గురించి ఆరోపణలు చేశారు.ఈమె 2008వ సంవత్సరంలో తనని మొదటిసారి కలిసిందట ఈ సమయంలోనే తనకు బాలీవుడ్లో అవకాశాలు కల్పించమని రిక్వెస్ట్ చేసిన్నట్టు వెల్లడించారు.ఆ డైరెక్టర్ తో కలిసి మాట్లాడిన సమయంలో ఐదు నిమిషాల పాటు ఆయన తన ప్రైవేట్ పార్ట్స్ వంక చూస్తూ నీకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే నీ వక్షోజాల సైజు సరిపోదని వాటికి సర్జరీ చేయించుకోమంటూ సలహా ఇచ్చారని ఈమె ఆరోపించారు.
ఇక ప్రతిరోజు ఆయిల్ మసాజ్ చేయడం వల్ల వాటి సైజు పెరుగుతుందని అప్పుడే బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు అవకాశాలు వస్తాయి అంటూ ఆ డైరెక్టర్ తన ప్రైవేటు పార్ట్ గురించి చండాలంగా మాట్లాడారంటూ ఈ సందర్భంగా ఈమె డైరెక్టర్ సాజిద్ ఖాన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇలా తన గురించి ఎన్నో ఆరోపణలు వచ్చినప్పటికీ సాజిద్ ఖాన్ మాత్రం ఎప్పుడు స్పందించలేదు. అయితే తనకు బిగ్ స్టార్స్ సపోర్ట్ ఉందని, అందుకే ఎవరు అతనినీ ఏమీ చేయలేకపోతున్నారంటూ పలువురు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…