Actor Shiva Reddy: ఘనంగా శివారెడ్డి కూతురు హాఫ్ శారీ ఫంక్షన్… హాజరైన ఆలీ దంపతులు… ఫోటోలు వైరల్!
Actor Shiva Reddy:మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సమయంలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇతనికి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి అవకాశాలు లేకుండా ఓ కమెడియన్ అడ్డుపడ్డారని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం ఆయనకు అవకాశాలు తగ్గినప్పటికీ బుల్లితెర పై పలు కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా శివారెడ్డి ఓంకార్ నిర్వహిస్తున్న ఇస్మార్ట్ జోడి కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.
ఇకపోతే బుల్లితెర కార్యక్రమాల్లో తన మిమిక్రి ద్వారా అందరిని సందడి చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శివారెడ్డి తన ఫ్యామిలీ గురించి ఎక్కడ ప్రస్తావించరు. తాజాగా శివారెడ్డి పెద్ద కుమార్తె హాఫ్ శారీ ఫంక్షన్ ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు హాజరై తన కుమార్తెను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి అలీ దంపతులు కూడా హాజరయ్యి శివారెడ్డి కూతురిని ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…