Venkatesh Daughter Ashritha: బీచ్ లో సందడి చేస్తున్న వెంకటేష్ కూతురు ఆశ్రిత… ఫోటోలు వైరల్!
Venkatesh Daughter Ashritha: హీరో వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత గురించి అందరికీ తెలిసిందే.2019 మార్చిలో.. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డిని వివాహం చేసుకొని స్పెయిన్ లో సెటిల్ అయిన ఆశ్రిత వివాహం తర్వాత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.
ఈ క్రమంలోనే టూరిజం అంటే ఎంతో బాగా ఇష్టమున్న ఆశ్రిత ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఇన్ఫినిటీ ప్లాటర్’ అనే పేరుతో ఓకౌంట్‌ను కూడా మెయింటైన్ చేస్తూఈ అకౌంట్ ద్వారా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించడం లేదా తన ఫోటోలను షేర్ చేయడం చేస్తుంటారు.
ఇక కుకింగ్ అంటే ఎంతో ఇష్టం ఉన్నా ఆశ్రిత ఈ అకౌంట్ ద్వారా తన కుకింగ్ కి సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఇలా నిత్యం ఏదో విధంగా సోషల్ మీడియాలో అభిమానులను సందడి చేస్తూ ఉన్న ఈమె తన ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన విషయాలపై కూడా స్పందిస్తూ ఉంటారు.
ఇదిలా ఉండగా తాజాగా లేటెస్ట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. బీచ్ లో సందడి చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ఈ క్రమంలోనే ఆశ్రిత బీచ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈమె ఇలాంటి ఫోటోలు షేర్ చేయడమే కాకుండా నటి సమంత పోస్టులపై కూడా స్పందిస్తూ కామెంట్లు చేస్తుంటారు. సమంతకు ఆశ్రిత మంచి స్నేహితురాలనే విషయం మనకు తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…