Featured

Sri Reddy: రాజకీయాలంటే డ్రాయర్లు… పెళ్ళాలను మార్చడం కాదంటూ పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి!

Sri Reddy: టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా సంచలనంగా మారిన నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఏ విషయం గురించి అయినా నిర్మొహమాటంగా మాట్లాడుతూ ఎన్నో వివాదాలకు కారణం అవుతున్నారు. ఇక ఈమె దగ్గర పవన్ కళ్యాణ్ ప్రస్తావన వస్తే చాలు ఇంతెత్తున ఎగిసిపడుతూ పవన్ కళ్యాణ్ పై దారుణమైన బూతులతో విరుచుకు పడుతుంది.

Sri Reddy: రాజకీయాలంటే డ్రాయర్లు… పెళ్ళాలను మార్చడం కాదంటూ పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి!

ఈ విధంగా శ్రీ రెడ్డి తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో తన అన్నయ్య నాగబాబుతో కలిసి వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. ఈ క్రమంలోనే నటి శ్రీరెడ్డి ఈ వీడియో పై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గురించి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sri Reddy: రాజకీయాలంటే డ్రాయర్లు… పెళ్ళాలను మార్చడం కాదంటూ పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి!

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ జనసేన పార్టీ స్థాపించి తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ సందర్భంగా ప్రజాసంక్షేమం కోసం నువ్వు ఏం పనులు చేసావు చెప్పు అని ప్రశ్నించారు. నువ్వు బల్లగుద్ది మాట్లాడిన నీ గుండెల్లో మొదలయ్యే భయం నాకు తెలుస్తుందని ఈ సందర్భంగా శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. నువ్వు ధైర్యాన్ని కొనుక్కొని మాట్లాడుతున్నావు. నీకు రాజకీయాలలో మాట్లాడే ధైర్యం లేదంటూ ఈమె రెచ్చిపోయారు.

ఎన్టీఆర్ ను ఎందుకు పక్కన పెట్టారు…

పవన్ కళ్యాణ్ రాజకీయాలను మారుస్తావా… రాజకీయాలు అంటే డ్రాయర్లు, పెళ్లాలను మార్చినంత ఈజీగా కాదు నీకు అవి మార్చడమే వచ్చు… రాజకీయాలు చేతకావు అంటూ చెప్పుకొచ్చారు.ఇక టిడిపి పార్టీ కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే అంత ప్రాధాన్యత ఇస్తూ బాలకృష్ణని,ఎన్టీఆర్ ని ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నిస్తున్నా అంటూ శ్రీరెడ్డి రాజకీయాల గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం శ్రీ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 day ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago