Shoban Babu : సోగ్గాడు శోభన్ బాబు, తెలుగు సినిమాలో మహిళ ప్రేక్షకుల ఆదరణ భారీగా ఉన్న ఏకైక హీరో. నవల నాయకుడిగా కుటుంబ కథా చిత్రాలను తీసిన శోభన్ బాబు సినిమాలకు రిటైర్‌మెంట్ ప్రకటించుకుని వెండి తెరపై కనిపించలేదు. ఇక తన కుటుంబం నుండి ఎవరిని సినిమాల్లోకి రానివ్వలేదు చాలా మందికి ఎందుకు శోభన్ బాబు కుమారుడు హీరో అవ్వలేదనే అనుమానం ఉంది కానీ కారణాలు ఎవరికీ తెలియవు.
అందుకే శోభన్ బాబు కొడుకు సినిమాల్లోకి రాలేదు….
ఇక సోగ్గాడిగా ఎన్నో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న శోభన్ బాబు వ్యవసాయ కుటుంబం నుండి వచ్చారు. సినిమాల మీద మక్కువతో చదువుకుంటూనే స్టూడియోల చుట్టూ తిరిగి అవకాశాల కోసం కష్టపడ్డారు. మొదట్లో చిన్న చిన్న వేషాలు కూడా వేసిన శోభన్ బాబు ఆ తరువాత హీరోగా టాప్ రేంజ్ కి వచ్చారు. హైదరాబాద్ కి సినిమా పరిశ్రమ వెళ్లిపోయిన ఆయన మాత్రం చెన్నై లో ఉండిపోయారు ఇక ఆయన తనయుడిని హీరోని చేయాలని శోభన్ బాబు భావించలేదు. ప్రతి సినిమా కు కష్టపడాలి పైగా విడుదల సమయంలో వత్తిడి ఉంటుంది ఏది శోభన్ బాబుగారు నేను ప్రతి సినిమాకు పడుతూనే ఉన్నా నా కొడుకుకి ఆ కష్టం ఒత్తిడి ఉండకూడదని అనుకున్నారట.
5 కోట్ల సినిమా అయిన 500 కోట్ల సినిమా అయిన హీరో పడే టెన్షన్ మాత్రం ఒకటే ఎందుకంటే సినిమా ఏమైనా హీరో మీద ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజా రవీంద్ర ఒక ఇంటర్వ్యూలో తాను హీరో అవ్వకపోడానికి కారణాలు చెబుతూ ఒక సందర్బంలో శోభన్ బాబు గారు ఆయన కొడుకుని ఎందుకు హీరోను చేయలేదో చూపిన మాటలను పంచుకున్నారు. అలా శోభన్ బాబు గారు ఎందుకు ఆయన కొడుకుని హీరోని చేయలేదో ఇప్పటికి తెలిసింది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…