Shreye Ghoshal: శ్రేయ ఘోషల్ సంగీత ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు.ఇండియన్ మ్యూజిక్ హిస్టరీలో ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సింగర్ శ్రేయ ఘోషల్ వివిధ భాషలలో ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇలా ఈమె బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాల ద్వారా తన కెరియర్ ప్రారంభించారు.సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె వివిధ భాషలలో ఎన్నో పాటలను ఆలపించి ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా పేరు ప్రఖ్యాతలు పొందారు.
శ్రేయ ఘోషల్ పాట పాడింది అంటే ఇక ఆ పాట ఎంతో అద్భుతంగా ఉంటుందని ఈమె పాడిన పాటను విని చూడటం కోసమే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేవారు అంటే తనకు ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది. ఇలా కెరియర్ పరంగా ఎంతో సక్సెస్ అయినటువంటి శ్రేయ ఘోషల్ వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.
శ్రేయ ఘోషల్ దాదాపు 10 ఏళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత 2015లో ప్రియుడు షిలాదిత్య ముఖోపాధ్యాయను పెళ్లాడారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు.ఇలా తన భర్త కొడుకుతో ఈమె తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇకపోతే తాజాగా ఈమె చీర కట్టులో లేటెస్ట్ ఫోటో షూట్ చేయించారు. ఈ క్రమంలోనే తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలలో ఈమె అచ్చం కుందనపు బొమ్మల ఉండడంతో పెద్ద ఎత్తున ఫోటోపై లైకుల వర్షం కురిపిస్తున్నారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…