Featured

Shriya Saran: నా మొగుడిని నేను ముద్దు పెట్టుకుంటే తప్పేంటి.. ట్రోలర్స్ కి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన నటి శ్రీయ శరణ్!

Shriya Saran:తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు అందరి సరసన నటించిన ఒకానొక సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపిన నటిమని శ్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు అందరి సరసన నటించి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో అగ్రతారగా ఓవెలుగు వెలిగిన శ్రీయ ఇప్పటికీ పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రియ రహస్యంగా ఆండ్రీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ దంపతులకు కుమార్తె కూడా ఉంది. ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి శ్రియ తన భర్తతో కలిసి ఈవెంట్లకు హాజరవుతూ పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు.

ఈ విధంగా ఈమె ఎప్పుడు బయటకు వచ్చిన తన భర్తతో కలిసి బహిరంగంగా మీడియా ముందు లిప్ టు లిప్ కిస్ ఇవ్వడం జరుగుతుంది.ఇలా ఇప్పటికే ఎన్నోసార్లు బహిరంగంగా కెమెరా ముందు ముద్దులతో రెచ్చిపోయిన ఈ జంట తాజాగా మరోసారి అందరి ముందు తన భర్తకు లిప్ టు లిప్ కిస్ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా నేటిజన్స్ ఈమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

ఇది సాధారణమైన విషయంగా పరిగణిస్తున్నాము..

ఇలా బహిరంగంగా అందరి ముందు లిప్ టు లిప్ కిస్ ఇవ్వడం ఏంటి అంటూ.. పెద్ద ఎత్తున నేటిజన్స్ ఈమెను ట్రోల్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే తన గురించి వస్తున్నటువంటి ఈ ట్రోల్స్ పై స్పందించిన శ్రియ ట్రోలర్స్ కి తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.ఈ సందర్భంగా ఈమె స్పందించి తన భర్తకు తాను కిస్ పెడితే తప్పేంటి.. ఇది తాను సర్వసాధారణమైన విషయంగా భావిస్తున్నాను. ఆండ్రీ సైతం ఈ విషయాన్ని సాధారణమైన విషయంగానే పరిగణిస్తున్నారు. ఇలా ముద్దు పెట్టడంలో తప్పేముంది అంటూ ఈమె తన గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై స్పందించి తన స్టైల్ లో సమాధానం చెప్పారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago