Featured

Sri Reddy: వాడొక విషపురుగు.. చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి !

Sri Reddy: వివాదాస్పద నటి శ్రీరెడ్డి తరచు ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇలా ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి కూడా ప్రస్తావిస్తూ పెద్ద ఎత్తున తన అభిప్రాయాలను తెలియజేస్తూ వివాదాలను సృష్టిస్తూ ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో శ్రీ రెడ్డి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోతూ ఉంటారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈమె పవన్ విషయం గురించి మెగాస్టార్ చిరంజీవి పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చిరంజీవి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా ఈయన ముఖ్యఅతిథిగా పాల్గొనడమే కాకుండా రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే.రాజకీయాలలో కొనసాగాలంటే ఎంతో కటువుగా ఉండాలని ఎలాంటి మాటలు అన్నా పడాల్సి ఉంటుందని ఈయన తెలిపారు.

ఇంకోసారి విషపురుగును పక్కకు రానివ్వకు..

అందుకే తాను రాజకీయాలకు దూరమయ్యానని పవన్ కళ్యాణ్ మాత్రం ఎవరినైనా అంటారు ఎవరితోనైనా పడతారు. ఎప్పటికైనా తనని సీఎంగా చూడాలన్నదే నా కోరిక అంటూ ఈయన మనసులో మాట బయటపెట్టారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై శ్రీ రెడ్డి స్పందిస్తూ జగన్ తో కలిసి చిరంజీవి దిగిన ఫోటోని షేర్ చేస్తూ… ఈ పక్కన ఉన్నాడే దొంగ బాడ్కవని ఎప్పుడో చెప్పాను విన్నారా జగనన్న.. వీడు తొందరపడి ముందే కూశాడు.. ఫ్యూచర్ తెలియక శృతి కూడా మార్చాడు. ఈ ఎదవ పీకే గాడు సీఎం అవుతాడట. ఇంకోసారి ఈ విషపు పురుగును నీ పక్కన రానీయకు ఇట్స్ మై ఆర్డర్ అనే అర్హత నాకు లేదు కానీ ఇది ఆర్డర్ అంటూ రాసుకొచ్చారు.ప్రస్తుతం శ్రీరెడ్డి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago