Movie News

Shruti Haasan : అతనితో నా రిలేషన్ గురించి ఓపెన్ అవ్వాలనుకుంటున్నా… మా ఇద్దరి ఈక్వెషన్ చాలా నచ్చుతుంది..!

Shruti Haasan : క్రాక్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చిన శృతి హాసన్ అంతకు ముందు నాలుగేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. దీనికి కారణం తాను ఒక విదేశీయుడితో డేట్ చేసి, పెళ్లి చేసుకోవాలనుకుని అనుకున్న సమయానికి కారణాలు తెలియక పోయినా వీడిపోయారు. ఇక బ్రేక్ అప్ డిప్రెషన్ లో ఉన్న శృతి మళ్ళీ తేరుకొని సినిమాలతో బిజీ అవుతోంది. మరోసారి మళ్ళీ ప్రేమలో పడ్డ శృతి ఈ సారి డూడిల్ ఆర్టిస్ట్ శాంతను హాజరికతో ప్రేమలో పడింది.

దాచాలని అనుకోవడం లేదు…

ఇక శృతి హాసన్ శాంతను తో తన అఫైర్ గురించి ఇంతవరకూ ఎక్కడ స్పందించలేదు. డేటింగ్ రూమర్స్ వాళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నా ఈ విషయంలో అమ్మడు మౌనంగా ఉంది. తాజాగా ఒక ఇంగ్లిష్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ ముద్దుగుమ్మ తాను ప్రేమ వ్యవహారం గురించి ఓపెన్ అయింది. తాను శాంతను హాజరిక తో డేటింగ్ లో ఉన్నట్లు చెప్పింది. ఈ విషయాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు పని చేసి ఇంటికి వెళ్లి నా పార్టనర్ తో హ్యాపీ గా ఉంటాను.

ఇంతకు ముందు నా డేటింగ్ గురించి చెప్పడానికి నా మాజీ ప్రియులు సుముఖంగా ఉండేవారు కాదు కానీ శాంతను అలా కాదు. తనతో నా ఈక్వెషన్ చాలా నచ్చుతుంది అంటూ చెప్పింది. ప్రస్తుతం శృతి తన బాయ్ ఫ్రెండ్ హాజరిక తో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇక ఈ రిలేషన్ అయినా పెళ్లి వరకు వెళ్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం శృతి ప్రభాస్ సరసన సలార్ సినిమాలోను, చిరంజీవి తో ఒక సినిమా, అలాగే బాలయ్య బాబుతో ఒక సినిమాలో నటిస్తోంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago