Featured

పబ్ లో సిద్ శ్రీరామ్ కి దారుణమైన అవమానం.. మందు బాటిల్ విసిరేసి.?

ప్రస్తుతం ఉన్న సింగర్స్ లలో డిమాండ్ ఎక్కువగా ఉన్న హీరో సిద్ శ్రీరామ్.. మొదట్లో రెహ్మాన్ తో కలిసి ఎక్కువ పనిచేసే సిద్ ఆ తర్వాత అందరి మ్యూజిక్ డైరెక్టర్లకు వరంగా మారిపోయాడు.. సినిమా హిట్ అవ్వాలంటే సిద్ పాట ఉండాల్సిందే అన్నట్లు తయారయ్యింది పరిస్థితి.. ప్రతి సినిమాలో అయన ఆలపించిన పాట మొదట రిలీజ్ చేసి సినిమా పై బజ్ క్రియేట్ చేస్తున్నారు.ఇండియాలో ప్రస్తుతం టాప్ సింగర్స్‌లో ఒకడిగా దూసుకుపోతున్నాడు సిద్ శ్రీరామ్. ప్రతి చిన్న సినిమా కి సిద్ పాట పాడుతూ ఆ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు..

తాజాగా సిద్ శ్రీరామ్ కు ఘోరమైన అవమానం జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం 10cలో ఉన్న ఓ ప్రముఖ ఫబ్‌లో ఓ ఈవెంట్‌కు హాజరైన శ్రీరాంపై నీళ్లు, మద్యం విసిరి కొందరు ఆకతాయిలు అవమానించారు.ఆ ఆకతాయిలను గెటౌట్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు శ్రీరామ్.. వెంటనే పబ్ యాజమాన్యం కలుగజేసుకుని ఆ గొడవను ఆపేశారని తెలుస్తుంది. ఏదేమైనా హైదరాబాద్ కి గెస్ట్ గా వచ్చిన సిద్ ని ఇంతలా అవమాన పరచడం చాలా బాధాకరం.. పబ్ లో ఇతర ప్రముఖులు ఉన్నారని గొడవను బయటకి పొక్కనివ్వలేదు యాజమాన్యం..

ఇక ఈ సంఘటన కు సిద్ ఇప్పటికీ ఫీల్ అయిపొతున్నాడట.. తన ట్విట్టర్‌లో కూడా ఓ విషయం పోస్ట్ చేసాడు.న్నింటికంటే క్రమశిక్షణ అనేది ముఖ్యమంటూ ఈయన ట్వీట్ చేసాడు. అదున్నపుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు సిద్.ఈ మధ్యే నితిన్ రంగ్ దే సినిమాలో ఈయన పాడిన నా కనులెపుడూ పాట మంచి అప్లాజ్ తెచ్చుకుంది. శశి సినిమాలోని పాట ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది.

TD Admin

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago