Categories: Featured

Singer Revanth: నిన్ను చాలా మిస్ అవుతున్నా.. నువ్వు నా పక్కన ఉంటే బాగుండేది.. ఎమోషనల్ పోస్ట్ చేసిన రేవంత్ భార్య!

Singer Revanth: బుల్లితెర పై బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్లలో సింగర్ రేవంత్ ఉన్న విషయం మనకు తెలిసిందే.రేవంత్ సింగర్ గా మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతున్నారు. ఈ కార్యక్రమంలో ఈయన స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉండటమే కాకుండా ఈ అనే టైటిల్ విన్నర్ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే రేవంత్ తన భార్య అన్విత ఆరు నెలల ప్రెగ్నెంట్ ఆయన సమయంలో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. ప్రస్తుతం ఈమెకు నెలలు నిండడంతో తన భర్త లేని లోటు స్పష్టంగా కనబడుతోంది. ఈ క్రమంలోనే తన భర్త రేవంత్ ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా అన్విత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… రేవంత్ తో కలిసి దిగినటువంటి ఫోటోని షేర్ చేస్తూ నువ్వు నా పక్కన లేకపోవడంతో నా లైఫ్ లో స్ట్రెంత్.. స్మైల్.. చార్మ్ అనేవి లేవు. ఇలాంటి సమయంలో నిన్ను చాలా మిస్ అవుతున్నాను ఇప్పుడు నువ్వు నా పక్కన ఉంటే చాలా బాగుండేది. ఇప్పుడు నాకు కేవలం నువ్వు మాత్రమే అవసరం నువ్వు మాత్రమే నాకు కావాలి నీకోసం ఎదురు చూస్తున్నా అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ సమయంలో ఆందోళన వద్దు…

ఈ విధంగా అన్విత నిండు గర్భిణిగా ఉండి తన భర్తని ఎంతో మిస్ అవుతున్నానంటూ తన కోసమే ఎదురుచూస్తున్నానంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేయడంతో ఎంతోమంది అభిమానులు నెటిజన్లు ఈమె పోస్టుకు రిప్లై ఇస్తూ.. ఇలాంటి సమయంలో మీరు ఏ విషయం గురించి ఎక్కువగా ఆందోళన చెందకూడదు.మీరు నిశ్చింతగా ఉండండి రేవంత్ తప్పకుండా విజయంతో మీ వద్దకు వస్తారు అంటూ ఆమెకు ధైర్యం చెబుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago