కరోనా కోరల్లో చిక్కున్న ప్రముఖ సింగర్ ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం తాజగా కరోనా మహమ్మారిని జయించారు. తాజగా జరిపిన కరోనా పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ వచ్చినట్టు ప్రకటించారు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు. ప్రస్తుతం బాలు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయనకు కరోనా పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చిందని, ప్రస్తుతం విదేశీ వైద్యుల సూచనల మేరకు ఆయనకు చికిత్స కొనసాగిస్తున్నట్టుగా వైద్యులు తెలిపారు. ఎమర్జెన్సీ చికిత్సా విభాగంలో వెంటిలేటర్ మరియు ఎక్మో పరికరం సాయంతో చికిత్స అందిస్తున్నట్టు వివరించారు.
కాగా.. ఆగష్టు 5వ తేదీన కరోనా తో ప్రముఖ సీనియర్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయన ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి అయన ఆరోగ్యంగా అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. మధ్యలో అయన ఆరోగ్యం కాస్త విషమించినా ప్రస్తుతం అయన కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ బాలు త్వరగా కోలుకుని అయన గానంతో మరిన్ని పాటలు పాడాలని దేశవ్యాప్తంగా అయన అభిమానులు కోరుకుంటున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…