Categories: FeaturedMovie News

Singer Sunitha: తన భర్త రామ్ గురించి మనసులో మాట బయట పెట్టిన సింగర్ సునీత.. ఏమన్నారంటే..!

Singer Sunitha: సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన గాత్రంతో తెలుగులో అనేకమంది అభిమానులను సంపాదించుకుంది. చిన్న వయసులో పెళ్లి, పిల్లలు ఆ తరువాత విడాకులు ఇన్ని ఇలా వచ్చిన సమస్యపై కూడా పోరాడి నిలబడింది. తన పిల్లలను పెద్ద చేసింది.

Singer Sunitha: తన భర్త రామ్ గురించి మనసులో మాట బయట పెట్టిన సింగర్ సునీత.. ఏమన్నారంటే..!

ఇదిలా ఉంటే గతేడాది రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది. కొద్దిమంది సన్నిహితులు, బంధువుల మధ్య వివాహం జరిగింది. అప్పటి నుంచి చాలా అన్యోన్యంగా ఉంటోంది ఈ జంట. తాజాగా ఈ జంట మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంది.

Singer Sunitha: తన భర్త రామ్ గురించి మనసులో మాట బయట పెట్టిన సింగర్ సునీత.. ఏమన్నారంటే..!

దీంతో ఈ ఏడాది కాలంలో తమ అనుభవాలను ఈ జంట పంచుకుంది. పది నిమిషాల వీడియోను షేర్ చేశారు.  ఇందులో సునీత వాళ్లమ్మ మాట్లాడూతూ… ‘సునీత తన బరువు, బాధ్యతలను నెరవెరుస్తూ చిరునవ్వు, సహనంతో జీవితంలో ముందుకు వేస్తుం దని.. ఆమె డేరింగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ అని’ చెప్పుకొచ్చారు.


వీరి కుటుంబ సభ్యులు కూడా..

ఇక సునీత తన భర్త రామ్ వీరపనేని గురించి చాలా విషయాలు ప్రేక్షలకులతో పంచుకుంది. ఆయన ముక్కుసూటి మనిషి అని, నిజాయితీ పరుడని చెప్పొచ్చు. రామ్ ఒక మంచి కాఫీ లాంటి అబ్బాయ్ అంటూ కితాబు ఇచ్చింది. రామ్ తనకు ఎనిమిదేళ్లుగా తెలుసునని పెళ్లికి ముందు ఎలా ఉన్నారో.. ఇప్పుడు అలాగే ఉన్నారని చెప్పింది సునీత. వీరితో పాటు వీరి కుటుంబ సభ్యులు కూడా ఈ జంటపై తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. అందరూ.. ఈ జంటకు వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago