Singer Sunitha: పాటే బంగారమాయనే..! సింగర్ సునీత సాంగ్ అలా ఉంది మరి.. !
Singer Sunitha: సింగర్ సునీత.. తెలుగు వారి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేని పేరు. గతంలో తన ఫ్యామిలీలో లైఫ్ లో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ… ప్రస్తుతం రెండో మ్యారేజ్ తరువాత చాలా హుషారుగా కనిపిస్తున్నారు. ఓ వైపు సింగింగ్ కెరీర్ కొనసాగిస్తూనే.. పలు షోలు, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను కొనసాగిస్తోంది.
దీంతో పాటు భర్త రామ్ వీరపనేని, సునీతకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇటీవలే తన మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇటీవల నెట్టింట్లో వైరల్ గా మారింది. పెళ్లి తరువాత తన జీవితం ఏవిధంగా మారిందనే విషయాలతో పాటు.. భర్త రామ్ వీరపనేని గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
దీంతో పాటు పలువురు కుటుంబ సభ్యులు సునీత, రామ్ వీరపనేని గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. తాజాగా మరో వీడియోతో సునీత ఫ్యాన్స్ ముందుకు వచ్చింది. తన ఇంటిలో ఫార్మింగ్ చేస్తూ కనిపించింది. ఇటీవల సునీత అరటిగెళను కోస్తూ కనిపించగా… చెక్కర కేళీలా మీ పాటలు కూడా చాలా తీయగా ఉంటాయంటూ.. నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.
పలువురు నెటిజెన్లు సునీతకు నూతన సంవత్సర శుభాకంక్షలు తెలియజేశారు. ఫార్మింగ్ లో ఉన్న మాధుర్యం వేరే లెవల్ అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పటికీ వైరల్ అవుతుంది. మరోవైపు తాజాగా కూరగాయలు కోస్తూ కనిపించారు సునీత. వంకాయలు, ఆకుకూరలు కోస్తూ ఓ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. సునీత వ్యవసాయం పనులు చేస్తుంటే పాటంత మాధుర్యంగా ఉందంటున్నారు. తనకు ఫార్మింగ్ అంటే ఇష్టమని.. కూరగాయలు కోయడమంటే మరీ ఇష్టమంటూ.. తన ఇష్టాలను నెటిజెన్లతో పంచుకుంటోంది. తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన సునీతపై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…