ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టికెట్ టు ఫినాలే రౌండ్ జరుగుతుంది.ఇందులో భాగంగా కంటెస్టెంట్ ల మధ్య పెద్ద ఎత్తున పోటీపడుతూ డైరెక్ట్ ఫినాలే కి చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లు వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ పక్కన పెట్టి మరి పోటీపడుతున్నారు.
ఇందులో భాగంగా మొదటి రౌండ్ ఐస్ లో నిలబడుతూ బాల్స్ పట్టుకుంటూ పక్కవారివి లాక్కోవాలని బిగ్ బాస్ సూచించారు. ఈ రౌండులో సిరి ఎక్కువ సేపు నిలబడటం వల్ల తన పాదాలకు నొప్పి కలగటంతో మెడికల్ రూమ్ కి వెళ్లి కట్లు కట్టించుకుంది.ఇలా తన పాదాలకు బ్యాండేజ్ వేయటం వల్ల తను ఎక్కడికి నడవలేని పరిస్థితికి వెళ్ళింది.
ఈ క్రమంలోనే సిరి బెడ్ కు పరిమితం కావడంతో షణ్ముఖ్ ఆమెకు సేవలు చేస్తున్నాడు. ఇలా షణ్ముఖ సేవలు చేయడంతో తనకు హగ్ ఇవ్వమని సిరి అడిగింది. సిరి అలా అడగగానే కాస్త తడబడిన షణ్ముఖ కెమెరాల వైపు చూస్తూ ఫ్రెండ్ షిప్ హగ్ అంటూ తనని గట్టిగా కౌగలించుకుంది. ఇక సిరి కెమెరాల వైపు చూస్తూ నన్ను తను చాలా బాగా చూసుకుంటున్నాడు ఇవ్వకపోతే ఎలా అంటూ చెప్పుకొచ్చింది.
ఇప్పుడు మన గురించి మా అమ్మకు కూడా అర్థమవుతుందని సిరి తనలో తానే అనుకుంది. ఇలా సిరి, షణ్ముఖ్ హగ్ చేసుకోవడంతో అది చూసిన పింకీ తనకు కూడా హగ్ కావాలని మానస్ ను అడుగుతుంది. అయితే మానస్ తన మాటలు పట్టించుకోడు. టికెట్ టు ఫినాలే టాస్క్‌లో మూడు ఛాలెంజ్‌లు పూర్తయ్యే సరికి తక్కువ పాయింట్లు ఉన్న కాజల్, ప్రియాంక రేసు నుంచి తప్పుకున్నట్లు బిగ్ బాస్ ప్రకటించారు మరి ఫినాలేకి మొదటగా ఎవరు అడుగు పెడతారో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…