తాజాగా బిగ్ బాస్ హౌస్ కి సిరి మదర్ శ్రీదేవి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన తర్వాత సిరి మదర్ సిరికి జాగ్రత్తలు చెప్పి తన పద్ధతిని మార్చుకోమని తెలిపింది. సిరి తల్లి చెప్పిన మాటలు వినకుండా తన తల్లి హౌస్ నుంచి బయటికి వెళ్ళగానే షణ్ముఖ్ మీద పడి హత్తుకుంది.
ఈ విషయంపై నెటిజన్స్ సిరిని దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. అమ్మ అంత ప్రేమతో చెబితే నీకు వినపడలేదా అంటూ సిరిని ఏకిపారేస్తున్నారు.సిరి నీకు బుద్ధి లేదా? సిగ్గు లేదా? మీ అమ్మ నిన్ను ఎంత కష్టపడి పెంచింది. నువ్వు చేసే పనులు ఇవే నా?అంటూ నెటిజన్ ట్రోలింగ్స్ చేస్తున్నారు.
ఈ విషయంపై సిరి హౌస్ లో నాగార్జున ముందు ఓపెన్ ఎమోషనల్ గా షన్ను కి కనెక్ట్ అయిపోయాను. అది తప్పో ఒప్పో తెలియడం లేదు ఇలాంటి ఫీలింగ్ ఎందుకు వచ్చిందో తెలియదు అంటూ ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే.
ఈ విషయంపై సిరి ప్రియుడు శ్రీహాన్ స్పందించారు. ఆమెకు ఎలా చెప్పాలో తెలియలేదు.వాళ్లు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు.. ఓ తల్లిగా తన కూతురిని బయట ఇలా బ్యాడ్‌గా అంటుంటే తీసుకోలేక అలా అనేశారు.. నేను కూడా అది ఊహించలేదు. అలా అంటారని అనుకోలేదు. ఆ కారణం చేత సిరిని ద్వేషించకండి.. ఆమె తరుపున నన్ను క్షమించండి.. ఆ ఇద్దరి రిలేషన్‌ను నేను గౌరవిస్తాను.. సిరిని సపోర్ట్ చేయండి’ అంటూ ట్వీట్ చేశారు శ్రీహాన్.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…